భారత ప్రభుత్వం ఆగస్టు 4న జమ్మూకశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, అక్కడ కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి కొన్ని వేల మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వేల సంఖ్యలో...
ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని...
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ఎన్ఆర్సీ)ని పగడ్బందీగా అమలుచేసి తీరుతామని కేంద్రహోం మంత్రి అమిత్షా ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే...
పాక్ ప్రేరేపిత ఉగ్రమూలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారత్ చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్పప్పటికీ తమ పంథా మార్చుకోవడం లేదు. ఏదో రకంగా పగ తీర్చుకోవాలనే కసి...
గాంధీజీ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల ప్రభావానికి గురయ్యారు. జాన్ రస్కిన్ (1819-1900), హెన్రీ డేవిడ్ థొరో (1817-1862), లియో టాల్స్టాయ్ (1828-1910). ఒక బ్రిటిషర్; ఒక అమెరికన్; ఒక రష్యన్....
లక్షలాది భక్తులు ఒకే చోట గుడికూడే ప్రదేశం. ఏ ఒక్క సందర్భంలోనో కాదు.. ఏడాది పొడవునా ఇంతే. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకొస్తే.. దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది...
దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ అన్ని కీలకమైన ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోనూ ఏర్పాటవుతూ కొత్త పరిపాలన విధానానికి...
రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసే హక్కు తమ దేశానికి ఉందని, ఏది కొనుగోలు చేయాలో ఏది వద్దో చెప్పే అధికారం ఇతర దేశాలకు లేదని భారత...
శాసనసభ శీతాకాల సమావేశాలు బెంగళూరు విధానసౌధలో కేవలం మూడు రోజులకే పరిమితం చేస్తూ మంత్రివర్గం నిర్ణయించిందని శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి మాధుస్వామి వెల్లడించారు. తుమకూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా...
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల అమలులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్ను ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది....