తెలుగు

ఆయుధాల కొనుగోళ్లు మా ఇష్టం: జైశంకర్

రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసే హక్కు తమ దేశానికి ఉందని, ఏది కొనుగోలు చేయాలో ఏది వద్దో చెప్పే అధికారం ఇతర దేశాలకు లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన వాషింగ్టన్ వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్ల విషయంలో అమెరికా అభ్యంతరాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రష్యా నుంచి అత్యాధునిక గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను కొనుగోలు చేసేందుకు భారత్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అమెరికా సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై జైశంకర్ స్పందిస్తూ, ఆయుధాలు సమకూర్చుకోవడం, కొనుగోళ్లు అనేవి పూర్తిగా దేశ సౌర్వభౌమాధికారమని అన్నారు. ఈ విషయాన్ని తాము తరచు స్పష్టం చేస్తూనే ఉన్నామని తెలిపారు. అయితే అమెరికా అభ్యంతరాలపై చర్చిస్తామని చెప్పారు. ‘సార్వభౌమాధికార దేశంగా మా ఇష్టాఇష్టాలు మాకుంటాయి. ఆ విషయం అంతా గుర్తించాలి’ అని అన్నారు.

కాగా, 2017 చట్టం ప్రకారం… రష్యా నుంచి భారీ ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంటుంది. ఉక్రెయిన్, సిరియాలో రష్యా సైనిక జోక్యం చేసుకుంటోందని, అమెరికా ఎన్నికల్లోనూ రష్యా జోక్యం ఉందని అమెరికా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో 2017 చట్టం తీసుకువచ్చింది.

35 Comments

35 Comments

  1. Pingback: Types Of Fishing Poles

  2. Pingback: 먹튀검증-36

  3. Pingback: cannabis for sale

  4. Pingback: dallas-county-ductless.info

  5. Pingback: Valentin

  6. Pingback: emergency plumbing Minor

  7. Pingback: CBD Oil for anxiety

  8. Pingback: Weed Vaporizers for Sale

  9. Pingback: Eddie Frenay

  10. Pingback: varför inte prova detta

  11. Pingback: bitcoin loophole review

  12. Pingback: t3 dragon pharma

  13. Pingback: diamond paintings

  14. Pingback: 툰코

  15. Pingback: 19올넷

  16. Pingback: replica watch

  17. Pingback: mơ thấy con ong đánh con gì

  18. Pingback: hublot replica

  19. Pingback: Continuous Integration Continuous Delivery

  20. Pingback: canlı casino

  21. Pingback: 3d printer

  22. Pingback: 메이저사이트

  23. Pingback: #1 cornhole game

  24. Pingback: replica rolex breitling

  25. Pingback: sekabet giris

  26. Pingback: Diana Gomez Chaturbate Videos

  27. Pingback: สล็อตวอเลท

  28. Pingback: oregon weed legalization,

  29. Pingback: sbo

  30. Pingback: สล็อต pg เว็บตรง

  31. Pingback: you can look here

  32. Pingback: sbobet

  33. Pingback: website

  34. Pingback: ASC AR 15 7.62X39 30rd Mag SS Black

  35. Pingback: Alexa Nikolas divorce

Leave a Reply

Your email address will not be published.

twenty + 5 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us