తెలుగు

ఎన్‌ఆర్‌సీని దేశమంతా అమలు చేసి తీరుతాం

 దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ఎన్‌ఆర్‌సీ)ని పగడ్బందీగా అమలుచేసి తీరుతామని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ ప్రభుత్వం అక్కడి ప్రజల్ని తప్పుతోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. నిజమైన భారతీయుల జాబితాతో తయారైందే పౌరసత్వ రిజిస్టర్‌. 1951 జనభా లెక్క సందర్భంగా రూపొందించిన ఈ రిజిస్టర్‌ను ఆ తర్వాత అప్‌డేట్‌ చేయలేదు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో భారతీయ పౌరసత్వ రిజిస్టార్‌ ఆప్‌డేషన్‌తో కేంద్రం ఈ ప్రక్రియకు శ్రీకారంచుట్టింది.

ఈ రిజిస్టర్‌లో అక్కడి నివాసితుల్లో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కలేదు. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముందుండడంతో ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమస్యను అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తూ తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయాల్సిన అవసరం లేదని లేఖ కూడా రాశారు. ఈనేపథ్యంలో అమిత్‌షా మాట్లాడుతూ అక్రమ వలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లే తృణమూల్‌ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ అమలును వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ చెబుతున్నట్లు శరణార్థులకు ఎటువంటి భయం అక్కర్లేదన్నారు. హిందు, బౌద్ధ, సిక్కు, జైన మతాలకు చెందిన శరణార్థులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.

30 Comments

30 Comments

 1. Pingback: 카지노

 2. Pingback: Santa Barbara CA hotels

 3. Pingback: buy roxicodone online overnight without prescription

 4. Pingback: w88

 5. Pingback: Best Dumps Shop 2020 Sell Fresh Dumps With Pin

 6. Pingback: cuanto vale un bitcoin 2020

 7. Pingback: bitcoin evolution es real

 8. Pingback: bitcoin evolution online

 9. Pingback: Mossberg Guns for Sale

 10. Pingback: replica Evolution watches

 11. Pingback: dumps website

 12. Pingback: digital transformation

 13. Pingback: diamond painting kits

 14. Pingback: Sexy chemical

 15. Pingback: regression testing

 16. Pingback: arvest bank

 17. Pingback: covid19

 18. Pingback: güvenilir casino sitesi

 19. Pingback: Buy Marijuana online France

 20. Pingback: Hollywood Story Sex Movies Live

 21. Pingback: psychedelic magic mushroom near me

 22. Pingback: Mossberg 930 SPX Tactical 12ga

 23. Pingback: see this here

 24. Pingback: microdoses of psychedelic mushrooms 40

 25. Pingback: Thomas Adewumi University

 26. Pingback: buy mushrooms online

 27. Pingback: Sexy Baccarat

 28. Pingback: https://udl.forem.com/?r=https://gg4.store/vc/

 29. Pingback: https://www.filmconvert.com/link.aspx?id=21&return_url=https://phforums.co.za/betyetu-south-africa-betting-review-2023/

 30. Pingback: บับเบิ้ล

Leave a Reply

Your email address will not be published.

3 × 3 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us