తెలుగు

‘శాసనసభ శీతాకాల సమావేశాలు మూడు రోజులే’

శాసనసభ శీతాకాల సమావేశాలు బెంగళూరు విధానసౌధలో కేవలం మూడు రోజులకే పరిమితం చేస్తూ మంత్రివర్గం నిర్ణయించిందని శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి మాధుస్వామి వెల్లడించారు. తుమకూరులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు బెళగావిలోని సువర్ణసౌధలో నిర్వహించేవారు. కానీ ఇటీవల బెళగావి జిల్లా వ్యాప్తంగా భారీగా వరద రావడంతో జిల్లా అంతటా తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. అక్కడ సమావేశాలు జరిపేందుకు తగిన వాతావర ణం లేనందున బెంగళూరు విధానసౌధకే పరిమితంచేశామన్నారు.15 శాసనసభా స్థానాలకు ఉపఎన్నికలు జరిగేల కేంద్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన మేరకు కేబినెట్‌లో మూడురోజులకే పరిమితం చేశామన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు.

ఉప ఎన్నికలు వాయిదాపడిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా కేబినెట్‌లో చర్చకు వచ్చి న సమయానికి కోడ్‌ అమలులో ఉండేదన్నారు. కోర్టుతీర్పుకు అనుగుణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని అంతమాత్రాన కేబినెట్‌ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉండదన్నారు. అక్టోబర్‌ 10 నుంచి శాసనసభ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయన్నారు. కేవలం బడ్జెట్‌కు సంబంధించిన అంశాలపై మాత్ర మే చర్చ ఉంటుందన్నారు. సమావేశాల సం దర్భంలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ మరిన్ని రోజులు కార్యకలాపాలు సాగించేలా నిర్ణ యిం తీసుకోవచ్చు అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశమై సుప్రీం ధర్మాసనంలో విచారణలు సాగుతుండగా ఉప ఎన్నికల ప్రకటన సరికాదని అందుకే వాయిదా వేశారన్నారు.

36 Comments

36 Comments

 1. Pingback: CISSP QUESTION│CISSP QUESTIONS│CISSP PRACTICE QUESTIONS

 2. Pingback: bài heo đất

 3. Pingback: asigo system reviews 2020

 4. Pingback: kalpa pharma steroids legit

 5. Pingback: dang ky 188bet

 6. Pingback: fun88.viet

 7. Pingback: Sweet hampers

 8. Pingback: immediate edge scam

 9. Pingback: kid

 10. Pingback: mơ thấy chụp ảnh cưới

 11. Pingback: replica rolex

 12. Pingback: Popular Devops tools

 13. Pingback: 원샷홀덤

 14. Pingback: https://www.sellswatches.com/

 15. Pingback: Service Virtualization

 16. Pingback: Click here

 17. Pingback: W88

 18. Pingback: business 3d printing

 19. Pingback: 3D printing

 20. Pingback: audemars replica piguet chronometer

 21. Pingback: คาสิโนออนไลน์เว็บตรง

 22. Pingback: DevOps automation services

 23. Pingback: rencotres plan cul

 24. Pingback: wow slot

 25. Pingback: sbo

 26. Pingback: ici

 27. Pingback: buy ssauerfirearms

 28. Pingback: old fitzgerald 17 year for sale

 29. Pingback: websites

 30. Pingback: that site

 31. Pingback: best marijuana

 32. Pingback: Order DMT online Melbourne

 33. Pingback: weed delivery Toronto

 34. Pingback: Douceur Beauty

Leave a Reply

Your email address will not be published.

two × four =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us