తెలుగు

అక్కడ ‘జాతిపిత’కు నిత్యపూజలు

ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అహింస, సామరస్యాలను చాటి చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీజీకి కర్ణాటకలోని మంగళూరు వద్దగల బ్రహ్మబైదార్కళ క్షేత్రంలో నిత్యపూజలు జరుగుతుండడం విశేషం. మంగళూరులోని గరోడి ప్రాంతంలోగల ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా పాలరాతితో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మూడుసార్లు హారతులతో జాతిపితకు పూజలు చేస్తున్నారు.

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అహింస, సామరస్యాలను చాటి చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీజీకి కర్ణాటకలోని మంగళూరులో నిత్యపూజలు జరుగుతుండడం విశేషం. మంగళూరులోని గరోడి ప్రాంతంలోగల బ్రహ్మబైదార్కళ క్షేత్రం ఆలయంలో ప్రత్యేకంగా పాలరాతితో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మూడుసార్లు హారతులతో జాతిపితకు పూజలు చేస్తున్నారు. గాంధీజీకి కర్ణాటకలో ఉన్న ప్రత్యేక ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. దేశానికి 1947లో స్వాతంత్య్రం లభించిన అనంతరం శాంతియుత విధానాలతో స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టిన జాతిపితను మంగళూరు గారోడి ప్రాంత ప్రజలు స్వయానా దేవుడిరూపంగా భావించారు. 1948లో ఆలయాన్ని నిర్మించి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం 2006లో పాలరాతితో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గాంధీజీ పరమభక్తుడైన ప్రకాశ్‌ గారోడి వెల్లడించారు. ప్రతిరోజూ 3సార్లు ఈ దేవస్థానంలో పూజలు జరుగుతాయి. గాంధీజీకి ఇక్కడ వేడి కాఫీ, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా ఉంది. అనంతరం వీటినే ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు. ప్రతి పదిహేనురోజులకోసారి గ్రామస్తులంతా కలసికట్టుగా ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేస్తారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై గాంధీజీ సూక్తులను గ్రామస్తులు కొన్ని దశాబ్దాలుగా గారోడి గ్రామంలో పాటిస్తుండడం విశేషమనే చెప్పుకోవాలి.

33 Comments

33 Comments

  1. Pingback: goldschmuck kaufen

  2. Pingback: 바카라사이트

  3. Pingback: cash-bitcoin.com

  4. Pingback: hkpools

  5. Pingback: immediate edge review

  6. Pingback: 안전놀이터

  7. Pingback: 토토

  8. Pingback: Pendaftaran 2021/2022

  9. Pingback: Functional testing services

  10. Pingback: Azure Devops

  11. Pingback: fake watches

  12. Pingback: dumps pin sites

  13. Pingback: CI CD

  14. Pingback: binance cc

  15. Pingback: Urban Nido

  16. Pingback: marijuana for sale online USA

  17. Pingback: order dmt vape pens online for sale overnight delivery cheap https://thepsychedelics.net/

  18. Pingback: click for more info

  19. Pingback: Pgslot

  20. Pingback: videochat

  21. Pingback: maxbet

  22. Pingback: jav

  23. Pingback: dmt vape pen cost

  24. Pingback: เงินด่วน โอนเข้าบัญชี

  25. Pingback: Buy magic mushroom online USA

  26. Pingback: 스포츠토토

  27. Pingback: Key Wall Safe

  28. Pingback: discount on controlled drugs

  29. Pingback: Chèque

  30. Pingback: liberty cap mushroom the forest

  31. Pingback: msd pill rpm,

  32. Pingback: 다시보기

  33. Pingback: Buy Colt Government Model Competition Series 70 .45 ACP, 8RD X1, 5" Match Barrel, Stainless, G10 Grips, O1070CCS Online

Leave a Reply

Your email address will not be published.

15 − 8 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us