తెలుగు

మెహుల్ చోక్సిని విచారించేందుకు ఆంట్విగా సర్కార్ ఓకే

పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్షార్షియానికి రూ.14 వేల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన మొహుల్ చోక్సీని విచారించేందుకు ఆంట్విగా ప్రభుత్వం అంగీకరించింది. చోక్సికి నిజాయితీ లేదని, అతనిని విచారించేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రధాని గాస్టన్ బ్రౌన్ పేర్కొన్నారు. భారత దర్యాప్తు సంస్థలు ఆంట్విగా వచ్చి స్వేచ్చగా చోక్సిని విచారించొచ్చని తెలిపారు.

మెహుల్ చోక్సికి నీతి, నిజాయితీ లేదని పేర్కొన్నారు. అతనిని ఇండియా కూడా తీసుకెళ్లి విచారించొచ్చని తెలిపారు. ఇందు కోసం న్యాయ ప్రక్రియను పూర్తి చేసేందుకు తాము సమ్మతిస్తామని చెప్పారు. పంజాబ్ నేషనల్ స్కాం బయటపడే కొద్దిరోజుల ముందు చోక్సి ఆంట్విగా చేరుకున్నారు. ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారు. ఆంట్విగా పౌరసత్వం తీసుకున్నందున అతనిని విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు అక్కడి చట్టాలు అడ్డొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంట్విగా ప్రధాని స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చోక్సి అల్లుడు నీరవ్ మోడీ పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియాన్ని ముంచి రూ.14 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కారికామ్‌లో గాస్టన్ బ్రౌన్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేవలం వాణిజ్య, పెట్టుబడుల గురించి మాత్రమే ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. భారతదేశంతో తమ వర్తక వాణిజ్యం కొనసాగుతుందని .. మునుపటిలాగే సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

35 Comments

35 Comments

  1. Pingback: bandar casino

  2. Pingback: data sdy

  3. Pingback: is kalpa pharma legit

  4. Pingback: Medium Mireille

  5. Pingback: Types Of Fishing Poles

  6. Pingback: 메이저바카라

  7. Pingback: สินเชื่อ สุรินทร์

  8. Pingback: marianamonteiro.org

  9. Pingback: Legal CBD Oil

  10. Pingback: Replica rolex day date dials

  11. Pingback: คอนโดเงินเหลือ

  12. Pingback: replica breitling watches wholesale

  13. Pingback: https://junkcarsgone2day.com/usa/junk-car-removal/ny/miller-place/

  14. Pingback: top 10 replica watch sites

  15. Pingback: https://library.kiu.ac.ug/

  16. Pingback: imitation best copy watches

  17. Pingback: Köp Lyrica online

  18. Pingback: Glo Extracts

  19. Pingback: Online casino

  20. Pingback: good cvv shop online

  21. Pingback: What Is A Personal Financial Statement Weegy

  22. Pingback: คาสิโนออนไลน์เว็บตรง

  23. Pingback: s333 thunderstruck

  24. Pingback: sbo

  25. Pingback: Digital Transformation Service Providers

  26. Pingback: dumps + pin shop 2022

  27. Pingback: maxbet

  28. Pingback: cvv2 hight rate valid

  29. Pingback: Ultima-Mix

  30. Pingback: สล็อตเว็บตรง

  31. Pingback: maxbet

  32. Pingback: keltec 223 bullpup

  33. Pingback: magic mushroom chocolate bar for sale​

  34. Pingback: pour plus d'informations

  35. Pingback: wonder bar mushrooms

Leave a Reply

Your email address will not be published.

seventeen − two =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us