తెలుగు

సముద్రతీరంలో నావికాదళ యుద్ధనౌకలు,ఫైటర్ జెట్‌ల మోహరింపు

పాకిస్థాన్ నావికాదళం అరేబియా సముద్రంలో విన్యాసాలు సాగిస్తున్న నేపథ్యంలో భారత నావికాదళం అప్రమత్తమైంది. సముద్ర తీరప్రాంతంలో భారత నావికాదళం యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, సముద్ర తీర రక్షణ దళ నౌకలు, పెట్రోలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను మోహరించింది. పాక్ కు గట్టి జవాబు చెప్పేందుకు వీలుగా భారత నావికాదళం సంసిద్ధమైంది.ఈ నెల 25 నుంచి 29వతేదీ వరకు ఉత్తర అరేబియా సముద్రంలో పాకిస్థాన్ మిస్సైళ్లు, రాకెట్లు, గన్ ఫైరింగ్ లతో విన్యాసాలు చేస్తున్నందున వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పాక్ కు దీటుగా భారత నావికాదళం పోసీడాన్-81 పెట్రోలింగ్ విమానాన్ని రంగంలో దించింది. సముద్రంలో దూరంగా ఉన్న లక్ష్యాన్ని సైతం ఇది ఛేదిస్తోంది. భారత దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం చెన్నై వద్ద సముద్ర జలాల్లోకి తీర రక్షణదళ నౌక వరాహను వదిలారు. పాక్ దీటుగా భారత నావికాదళం, వైమానిక దళాలు సర్వసన్నద్ధమై సముద్ర తీరంలో యుద్ధనౌకలను మోహరించింది.

35 Comments

35 Comments

  1. Pingback: british dragon suplliers

  2. Pingback: Plumber Near Me Warrawee

  3. Pingback: كلمات

  4. Pingback: huong dan 188bet

  5. Pingback: order percocet online in usa canada uk australia without prescription nextday shipping

  6. Pingback: https://app-bitcoinloophole.com

  7. Pingback: Performance Testing Automation Framework

  8. Pingback: https://ppgtechs.com/usa/computer-repair/nc/newport/

  9. Pingback: Matt Erausquin CLA Legal

  10. Pingback: online domain name search website buy cheap domain names online online check domain name availability web domain hosting online package website hosting services online Website builder online package web hosting control panel package Buy WordPress hosting

  11. Pingback: bell & ross replica

  12. Pingback: DevSecOps

  13. Pingback: wskocz na tę stronę

  14. Pingback: can spinal injury cause impotence

  15. Pingback: Jacob Medwell

  16. Pingback: DevOps productivity tools

  17. Pingback: 5d diamond painting

  18. Pingback: euroclub-th

  19. Pingback: it danışmanlık hizmeti

  20. Pingback: block screen recording

  21. Pingback: best design home

  22. Pingback: view

  23. Pingback: one up mushroom bar

  24. Pingback: abu dhabi airport sleeping

  25. Pingback: best site to buy cc dumps

  26. Pingback: Onion

  27. Pingback: are magic mushrooms legal in portland

  28. Pingback: sbobet

  29. Pingback: แทงบอลออนไลน์

  30. Pingback: blog here

  31. Pingback: roof skylight

  32. Pingback: see this

  33. Pingback: 카드결제

  34. Pingback: สล็อต ฝากถอน true wallet เว็บตรง 888pg

  35. Pingback: try this out

Leave a Reply

Your email address will not be published.

2 × 5 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us