తెలుగు

ట్రంప్ నోట మళ్లీ అదేమాట

Ex-McCain, Romney adviser tells MSNBC ’30 GOP senators’ would impeach Trump in secret ballot

కశ్మీర్‌ అంశంలో భారత్-పాకిస్థాన్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఇరు దేశాధినేతలతో సమావేశాలు జరిగినప్పుడు చెప్పానని తెలిపారు. మధ్యవర్తిత్వం గానీ, సమస్యను పరిష్కరించడంగానీ చేస్తానని వారితో తెలిపినట్లు చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘పాకిస్థాన్‌, భారత్‌ మీద గౌరవంతో కశ్మీర్‌ గురించి మాట్లాడాను. నా చేతనైన సాయం నేను చేస్తాను. వీలైతే వారి వివాదాన్ని పరిష్కరిస్తాను. లేదంటే మధ్యవర్తిగా ఉంటాను. ఎందుకంటే వారి మధ్య వివాదం ముదురుతోంది. త్వరలోనే ఇది సమసిపోతుందని ఆశిస్తున్నాను. ఇద్దరు జెంటిల్‌మెన్‌లు వారి దేశాలకు అధినేతలుగా ఉన్నారు. అవి రెండూ న్యూక్లియర్‌ దేశాలు. ఈ వివాదంపై ఇద్దరూ పనిచేయాలని చెప్పాను.’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..ఈ మంగళవారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. అంతకు ముందు సోమవారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు.

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినటప్పటి నుంచి పాక్‌-భారత్‌ల నడుమ మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్‌ చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని చెబుతూ వస్తోంది. అయినా భారత్‌ మాటలు ట్రంప్‌ వినిపించుకోవడం లేదు.

29 Comments

29 Comments

  1. Pingback: dragon pharma test e 250 review

  2. Pingback: bitcoin exchange

  3. Pingback: https://speedyplumbingandrooter.com/alabama/dupree/

  4. Pingback: Earn Fast Cash Now

  5. Pingback: 먹튀검증방법

  6. Pingback: 19올넷

  7. Pingback: love dolls for men

  8. Pingback: buy arimidex online

  9. Pingback: index

  10. Pingback: RIMFIRE REVOLVERS

  11. Pingback: รับทำเว็บไซต์ WordPress

  12. Pingback: service virtualization

  13. Pingback: en güvenilir bahis siteleri

  14. Pingback: Duplex Villas in Hyderabad

  15. Pingback: euroclub-th.com

  16. Pingback: 3d printing

  17. Pingback: G's Landscaping

  18. Pingback: online pharmacy

  19. Pingback: bóng đá trực tiếp

  20. Pingback: livejasmin petitecoed4fun

  21. Pingback: Devops Advice

  22. Pingback: sbobet

  23. Pingback: sbo

  24. Pingback: 토토세콤

  25. Pingback: cornhole games

  26. Pingback: Buy B+ magic mushrooms for sale online Australia

  27. Pingback: what is molly drug,

  28. Pingback: https://www.kirklandreporter.com/reviews/phenq-reviews-fake-or-legit-what-do-customers-say-important-warning-before-buy/

  29. Pingback: Full Report

Leave a Reply

Your email address will not be published.

one × four =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us