తెలుగు

ఫలించిన టీటీడీ ప్రయత్నం .. బ్యాంకులలో 5.15 కోట్ల చిల్లర నాణేల డిపాజిట్

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలో వచ్చే చిల్లర టిటిడికి పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో టీటీడీ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు . టన్నుల టన్నుల చిల్లరను స్టోర్ చేయడం టిటిడికి పెద్ద తలనొప్పిగా మారిన క్రమంలో తీసుకున్న ఆ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. టీటీడీ చిల్లర సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించిన టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఒక తెలివైన ప్లాన్ వేసి బ్యాంకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . ఇక ఆ ఆఫర్ కు ఆకర్షితులైన బ్యాంకులు చిల్లర తీసుకోటానికి ముందుకు వస్తున్నాయి.పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర కోసం ఫలించిన టీటీడీ యత్నం 
పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర డిపాజిట్ కోసం ఫలించిన టీటీడీ యత్నం

పేరుకుపోతున్న చిల్లర కుప్ప లతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయంలో తొలి అడుగు పడింది. టీటీడీ స్పెషల్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం తో పరకామణి నుండి 5.15 కోట్ల చిల్లర నాణేలను తాజాగా బ్యాంకులలో డిపాజిట్ చేశారు టీటీడీ అధికారులు .అయితే ఏయే బ్యాంకులలో డిపాజిట్లు చేశారో మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు అధికారులు . గత కొన్నేళ్లుగా టిటిడి కి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నా బ్యాంకులు చిల్లర విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. చిల్లర ని తీసుకోవడానికి చాలా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. కానీ తాజాగా టీటీడీ ఇచ్చిన ఆఫర్ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకులు ముందుకు వచ్చాయి.

38 Comments

38 Comments

  1. Pingback: porn

  2. Pingback: porn

  3. Pingback: 바카라

  4. Pingback: Catering Equipment

  5. Pingback: 카지노사이트

  6. Pingback: CBD Oil for tumors

  7. Pingback: https://firmy-godne-polecenia.pl/

  8. Pingback: rehab

  9. Pingback: Geen Effect

  10. Pingback: 먹튀검증-863

  11. Pingback: rajapoker88

  12. Pingback: danh lo de

  13. Pingback: Buy fake ids

  14. Pingback: Sweet jars

  15. Pingback: Go Here

  16. Pingback: 5 transitions on video star

  17. Pingback: sex

  18. Pingback: blazing trader review

  19. Pingback: Keltecs

  20. Pingback: nằm mơ thấy kim cương

  21. Pingback: Automated Regression testing software

  22. Pingback: red bull wholesale

  23. Pingback: cheap wigs

  24. Pingback: 툰코

  25. Pingback: online casino

  26. Pingback: RPA in Banking and Finance Sector

  27. Pingback: replicas hublot watches

  28. Pingback: house search

  29. Pingback: Unlimited Reseller Hosting from $4.99

  30. Pingback: purchase tramadol hcl pills 50mg 100mg with imprints 377 319 overnight shipping without prescription cheap

  31. Pingback: Examples Of Scholarship Essays For College

  32. Pingback: 모바일홀덤

  33. Pingback: nova88

  34. Pingback: rent scooter in honolulu

  35. Pingback: nova88

Leave a Reply

Your email address will not be published.

2 + 8 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us