తెలుగు

అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణుడు అనగానే ద్వాపరయుగం, మహాభారతం గుర్తుకు వస్తుంది. ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు.

కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కందపురాణం చెబుతుంది. ఈరోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో దేశంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

28 Comments

28 Comments

  1. Pingback: 바카라 사이트 먹튀

  2. Pingback: pkv games

  3. Pingback: pain

  4. Pingback: دردشة

  5. Pingback: british dragon testosterone

  6. Pingback: 63.250.38.81

  7. Pingback: security as code

  8. Pingback: rolex replica

  9. Pingback: cheap wigs

  10. Pingback: canlı bahis sitesi

  11. Pingback: credit card shop

  12. Pingback: walther guns

  13. Pingback: Donne Cercano Uomini Firenze

  14. Pingback: horny cam

  15. Pingback: sell dumps with pin

  16. Pingback: cvv shop ru

  17. Pingback: sbo

  18. Pingback: psilocybin chocolate

  19. Pingback: เงินด่วนออนไลน์ โอนเข้าบัญชี ได้จริง

  20. Pingback: second brain template

  21. Pingback: buy howafirearms guns

  22. Pingback: look these up

  23. Pingback: David Bolno NKSFB

  24. Pingback: click home page

Leave a Reply

Your email address will not be published.

fifteen − 10 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us