తెలుగు

రూపాయికే శానిటరీ న్యాప్కిన్‌: కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్‌కిన్లను రూపాయికే అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖా సహాయ మంత్రి మన్‌కుశ్‌ ఎల్‌.మాండవియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్‌ ధర 10 రూపాయలుగా ఉండేది. ఇకపై అది కేవలం రూ.4కే లభించనుంది. ‘ కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్‌తో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా జన్‌ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి’ అని మాండవియా తెలిపారు. వీటి అమ్మకాల ఆధారంగా కేటాయించాల్సిన బడ్జెట్‌ను నిర్ణయిస్తామన్నారు. గతేడాది మార్చిలో ప్రవేశపెట్టిన సానిటరీ న్యాప్‌కిన్ల పథకం ద్వారా దాదాపు ఔషధి స్టోర్ల నుంచి దాదాపు 2.2 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు. ప్రస్తుతం ధరలు సగానికి పైగా తగ్గడం ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నాణ్యతతో కూడిన పర్యావరణహిత న్యాప్‌కిన్ల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. ఇక న్యాప్‌కిన్ల ధరను 60 శాతానికి తగ్గించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన పేర్కొన్న హమీని నిలబెట్టుకుట్టుందని పేర్కొన్నారు.

35 Comments

35 Comments

  1. Pingback: Industrial floor coating

  2. Pingback: كلمات اغاني

  3. Pingback: Wisconsin-Cleaning-Service.info

  4. Pingback: lo de

  5. Pingback: does cbd oil work

  6. Pingback: 메이저놀이터

  7. Pingback: Eat Verts

  8. Pingback: w88

  9. Pingback: bitcoin era nayib bukele

  10. Pingback: Glock firearms for sale

  11. Pingback: quality repair service

  12. Pingback: fake rolex yacht master

  13. Pingback: Medtronic Slicers manuals

  14. Pingback: CZ pistols for sale

  15. Pingback: replica smart watches

  16. Pingback: replica top quality swiss imitation watches

  17. Pingback: site to buy cvv

  18. Pingback: 먹튀사이트

  19. Pingback: Real estate blog

  20. Pingback: rolex pearlmaster replica for sale

  21. Pingback: opensea

  22. Pingback: 여우코믹스

  23. Pingback: ccv shop online

  24. Pingback: Firearms For Sale Near Me

  25. Pingback: sbobet

  26. Pingback: sbobet

  27. Pingback: 이천자연눈썹

  28. Pingback: Deep Web Links

  29. Pingback: devops company

  30. Pingback: 토토벳스핀

  31. Pingback: Aller voir

  32. Pingback: passive income investments

  33. Pingback: buy Dysport 500U

  34. Pingback: why women are inferior

  35. Pingback: bandar togel online

Leave a Reply

Your email address will not be published.

five + 7 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us