తెలుగు

బ్యాంక్ నుంచి కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

RBI Approves Surplus Transfer of Rs 1.76 Lakh Crore to Govt as it Accepts Bimal Jalan Committee Report

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంకు రూ. లక్షా 76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ రూపంలో రూ. లక్షా 23వేల 414 లక్షల కోట్లు ఇవ్వగా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ కింద రూ. 52వేల 637 లక్షల కోట్లు బదిలీ చేసింది. మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సూచనలతో అధిక నగదు నిల్వలను కేంద్రప్రభుత్వానికి బదిలీ చేసింది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సభ్యులు నగదు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆగస్ట్ 14వ తేదీన ఈ మేరకు నివేదిక తయారు చేసిన కమిటీకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించింది. రిజర్వ్ బ్యాంకు నగదు బదిలీ చేయడంతో ఐదేళ్లుగా మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మిగులును తమకు ఇవ్వాలంటూ ఎన్నోరోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యంకును కోరుతుంది. ఈ క్రమంలోనే నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ బోర్డు మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ అయినప్పటి నుంచి మిగులు నగదును ఆర్బీఐ బదిలీ చేస్తూ వస్తోంది.

33 Comments

33 Comments

  1. Pingback: guaranteed ppc

  2. Pingback: كلمات اغاني

  3. Pingback: keto

  4. Pingback: rottweiler puppies for sale near me in usa canada uk australia europe cheap

  5. Pingback: huong dan dang ky 12bet

  6. Pingback: british dragon laboratories

  7. Pingback: click to read more

  8. Pingback: mitt svar

  9. Pingback: Small child

  10. Pingback: Buy Dumps Pin Online

  11. Pingback: robotic automation testing

  12. Pingback: where to buy elegant beauty supply wigs with cheap price

  13. Pingback: 안전놀이터

  14. Pingback: 메이저놀이터

  15. Pingback: replica watch

  16. Pingback: diamond painting kits

  17. Pingback: human hair wigs

  18. Pingback: beretta px4 storm

  19. Pingback: Fortune Games® Real Money Casino Slot Games Slots

  20. Pingback: Pink Runtz

  21. Pingback: บาคาร่า1688

  22. Pingback: Guns For Sale Online

  23. Pingback: สล็อตเว็บตรง

  24. Pingback: best dumps shop 2022

  25. Pingback: sbobet

  26. Pingback: go to

  27. Pingback: 이천반영구

  28. Pingback: bullet journal template

  29. Pingback: this link

  30. Pingback: instagram video download

  31. Pingback: Order DMT online New South Wales

  32. Pingback: can i buy mushrooms in colorado

  33. Pingback: 토렌트 다운

Leave a Reply

Your email address will not be published.

18 − ten =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us