తెలుగు

టాలీవుడ్ లో సైతం ‘బిగిల్’ ఊపేస్తున్నాడుగా

టాలీవుడ్ లో ఈ మద్య తమిళ స్టార్ హీరోల సినిమాలు మంచి రేటుకే అమ్ముడు పోతున్నాయి. కంటెంట్ బాగుంట ఎలాంటి సినిమా అయినా బాగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు సమాచారం. హీరో విజయ్ .. దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘తెరి’, ‘మెర్సల్’ సంచలన విజయాలను సాధించాయి. ఈ రెండు మూవీస్ మొదట్లో ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించినా వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పాయి.

ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా ‘బిగిల్’ మూవీ రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ సంస్థ మహేష్ కోనేరు బిగిల్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఇక తమిళ్ తో పాటే తెలుగులో కూడా సినిమాను దీపావళి కనుగగా రిలీజ్ చేయబోతున్నారు. మొదటిసారి విజయ్ సినిమా ఆంధ్రప్రదేశ్ – నైజాంలో 400కు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారకులైన విజయ్ కి .. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాము. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటిస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు. ముడవసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో తమిళ్ ప్రజలతో పాటు తెలుగు ఆడియెన్స్ కూడా సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోయిన్ నయనతార నటిస్తోన్నఈ సినిమాను ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు.

30 Comments

30 Comments

  1. Pingback: review

  2. Pingback: Industrial floor coating

  3. Pingback: replicas omega speedmaster solar impulse price

  4. Pingback: maha pharma testosterone enanthate

  5. Pingback: كلمات اغنية

  6. Pingback: http://top10best.io/

  7. Pingback: satta king

  8. Pingback: golden retriever puppies for sale near me in usa canada uk australia europe cheap

  9. Pingback: brand new pinball machines for sale online

  10. Pingback: info beasiswa kedokteran 2021

  11. Pingback: online reputation management services

  12. Pingback: login to tangerine

  13. Pingback: Buy Kimber guns for sale online

  14. Pingback: Tow Crystal Lake

  15. Pingback: en güvenilir casino siteleri

  16. Pingback: como hackear whatsapp

  17. Pingback: microsoft exchange online plan 2

  18. Pingback: 쿠쿠티비

  19. Pingback: a fantastic read

  20. Pingback: App Incontri Sensual

  21. Pingback: denver mushroom dispensary​

  22. Pingback: where to buy benelli guns

  23. Pingback: maxbet

  24. Pingback: สล็อต pg เว็บตรง

  25. Pingback: cvv and dumps

  26. Pingback: Darknet

  27. Pingback: aller à

  28. Pingback: Dividend-paying stocks

  29. Pingback: บาคารา

  30. Pingback: zwarte zweefparasol

Leave a Reply

Your email address will not be published.

fourteen + ten =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us