తెలుగు

15 వరకూ మామూలు వర్షాలే!

Mumbai Rains LIVE: Western Railways resume services; city remains on red alert

రాష్ట్రంలో వర్షాలు అడపాదడపా కురియనున్నాయని, కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం మినహాయిస్తే మిగతా అంతటా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. రాయలసీమలో కనీసం 32 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కొనసాగుతూ, అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో నైరుతిలో వర్షాలు సంతృప్తికరంగానే పడ్డాయని, పది శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలో 35 శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకూ రాష్ట్రమంతటా మామూలు వర్షాలే కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే 15 తర్వాత భారీ వర్షాలకు రాష్ట్రంలో అవకాశముంటుందని పేర్కొన్నారు.

8 Comments

8 Comments

  1. Pingback: youtube video viewer

  2. Pingback: Best Drones Under $200

  3. Pingback: all replica rolex yacht-master ii silver gold 2 tone

  4. Pingback: Optics for Sale

  5. Pingback: knockoff imitation panerai watches swiss

  6. Pingback: Best vape pens

  7. Pingback: 토토사이트

  8. Pingback: Eat Verts

Leave a Reply

Your email address will not be published.

4 × 2 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us