తెలుగు

ఎక్సైజ్‌ పాలసీపై ఆశావహుల్లో చర్చ

సాక్షి, వరంగల్‌: ‘ఎక్సైజ్‌ పాలసీ 2019-21 కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు రానున్నాయా.. లేదంటే పాత పద్ధతిలోనే టెండర్లు నిర్వహిస్తారా.. అక్టోబర్‌ 1 నుంచి అమలయ్యే కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఏ మేరకు మార్పులు ఉంటాయి?’ ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే చర్చ. సెప్టెంబర్‌ 30తో మద్యం దుకాణాల గడువు ముగియనుండడంతో కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారు.. యధాతథంగా కొనసాగాలనుకునే వ్యాపారులు, ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. 2017లో జరిగిన టెండర్ల సందర్భంగా ఆగస్టు మొదటి వారంలోనే ప్రభుత్వం కొత్త పాలసీ, టెండర్లపై విధి విధానాలను ప్రకటించింది. దీంతో భారీ సంఖ్యలో మద్యం దుకాణాల కోసం పోటీ పడ్డారు.

ఒక్కో దుకాణానికి మూడు నుంచి 85 వరకు దరఖాస్తులు వచ్చాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 265 మద్యం దుకాణాలపై కేవలం దరఖాస్తుల రూపేణా మద్యనిషేధం, అబ్కారీశాఖకు రూ.75.27 కోట్ల ఆదాయం లభించింది. 2015-17 కోసం ఆరు స్లాబ్‌లు, ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించిన ప్రభుత్వం.. 2017-19కి వచ్చే సరికి నాలుగు స్లాబ్‌లు, దరఖాస్తు ధర రూ.లక్షకు పెంచింది. దీంతో ఎక్సైజ్‌శాఖకు ఆదాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రభుత్వం పాలసీలో ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తుందా.. లేక పాత పద్ధతినే అమలు చేస్తుందా అనే చర్చ సాగుతోంది. అయితే ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారమే టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

గత శ్లాబ్‌లు ఇలా.. 
ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా రెండు పర్యాయాలు వేర్వేరు విధానాలను పాటించింది. 2015-17 ఎక్సైజ్‌ పాలసీలో ఆరు స్లాబులు విధించింది. మేజర్‌ గ్రామపంచాయతీలకు సంబంధించి మొదటి స్లాబ్‌గా రూ.39.50 లక్షలు, మండల కేంద్రాలోరెండో స్లాబ్‌గా రూ.40.8 లక్షలు ఎక్సైజ్‌ టాక్స్‌ విధించారు. అదే విధంగా లక్ష నుంచి 2 లక్షల లోపు జనాభా ఉంటే రూ.50 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా ఉంటే రూ.60 లక్షలు, 3 లక్షల జనాభా పైబడి ఉంటే రూ.81.6 లక్షలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రూ.1.08 కోట్లుగా నిర్ణయించారు. 2017-19 పాలసీకి వచ్చే సరికి ఆరు శ్లాబ్‌లను నాలుగుకు తగ్గించారు. 50 వేల జనాభా ఉండే ప్రాంతాల్లో రూ.45 లక్షలు కాగా, 50,001 నుంచి ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, 5,00,001 నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, 20 లక్షలపై జనాభా ఉండే చోట రూ.1.10 కోట్లుగా మార్పు చేశారు. ప్రస్తుతం ఈ పాలసీ వచ్చే నెల 30తో ముగియనుండగా.. కొత్త విదివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో 2019-21 ఎక్సైజ్‌ పాలసీ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ, ఆసక్తి ఆశావహుల్లో మొదలైంది.

బార్‌ లైసెన్సుల రెన్యూవల్‌ యధాతథం 
వైన్స్‌షాపుల టెండర్ల విషయంలో కొంత సస్పెన్స్‌ నెలకొనగా… బార్‌ అండ్‌ రెస్టారెంట్ల లైసెన్సులను మాత్రం యధాతథంగా రెన్యూవల్‌ చేసేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 265 వైన్స్‌ (ఏ-4) ఉండగా 100 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, 17 ఎలైట్‌ బార్లు ఉన్నాయి. ఇందులో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 59 వైన్స్, 88 బార్లు, 11 ఎలైట్‌ బార్లు ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 58 వైన్స్, 3 బార్లు, 4 ఎలైట్‌ బార్లు, జనగామలో 42 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్, మహబూబాబాద్‌లో 51 వైన్స్, 3 బార్లు, ఒక ఎలైట్‌ బార్లు ఉన్నా యి. ఇక జయశంకర్‌ భూ పాలపల్లి, ములుగు జిల్లాల్లో 55 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. ఇందులో 100 బా ర్లు, 17 ఎలైట్‌ బార్లకు సె ప్టెంబర్‌ నెలా ఖరులోగా రెన్యూవల్‌ చేయనున్నారు. వైన్స్‌కు మాత్రం ఇంకా మా ర్గదర్శకాలు రావాల్సి ఉండగా ఈ సా రి వైన్స్‌షాపు ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా దరఖాస్తులు కూడా పోటెత్తుతాయని భావిస్తున్నారు. గత టెండర్లలో 265 దుకాణాలకు గాను 7,527 దరఖాస్తులు వచ్చాయి.

త్వరలోనే మార్గదర్శకాలు వచ్చే అవకాశం 
2019-21 ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. త్వరలోనే కొత్త ఎక్సైజ్‌ పాలసీ వెలువడే అవకాశముంది. వచ్చే నెల 30వ తేదీతో వైన్స్‌ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తాము. 

206 Comments

206 Comments

  1. Pingback: Dictator Dirk

  2. Pingback: pengeluaran togel hk malam ini

  3. Pingback: Bingo

  4. Pingback: 메이저바카라

  5. Pingback: review

  6. Pingback: https://www.pinterest.com/ketquaxosotv/

  7. Pingback: myfurnace.info

  8. Pingback: Epilepsy and CBD

  9. Pingback: 출장오피

  10. Pingback: level 3

  11. Pingback: Buy fake ids

  12. Pingback: sex

  13. Pingback: https://eatverts.com

  14. Pingback: old facebook design

  15. Pingback: bitcoin evolution

  16. Pingback: buy anavar 50 - dragon pharma

  17. Pingback: DevOps

  18. Pingback: wig

  19. Pingback: Regression Testing

  20. Pingback: automation testing tools list

  21. Pingback: คาสิโน

  22. Pingback: 토토사이트

  23. Pingback: rolex cellini clone

  24. Pingback: online bahis

  25. Pingback: business 3d printing

  26. Pingback: Buy wholesale sheets of LSD Blotters cheap

  27. Pingback: australia ecstasy pills december 2021

  28. Pingback: Pret personnel analyse -Pret personnel simulation -

  29. Pingback: Outsourcing DevOps efforts

  30. Pingback: เงินด่วน

  31. Pingback: sbobet

  32. Pingback: dmt vape cartridge for sale

  33. Pingback: 메이저사이트

  34. Pingback: 토토굿게임

  35. Pingback: Reba Fleurantin

  36. Pingback: Arie Baisch

  37. Pingback: Cory Chase MILF City

  38. Pingback: domain

  39. Pingback: Assignment Writing

  40. Pingback: foot cream

  41. Pingback: organic magnesium lotion

  42. Pingback: cornhole distance

  43. Pingback: Click Here

  44. Pingback: Click Here

  45. Pingback: Click Here

  46. Pingback: Click Here

  47. Pingback: Click Here

  48. Pingback: Click Here

  49. Pingback: Click Here

  50. Pingback: Click Here

  51. Pingback: Click Here

  52. Pingback: Click Here

  53. Pingback: Click Here

  54. Pingback: Click Here

  55. Pingback: Click Here

  56. Pingback: grand rapids same day crowns

  57. Pingback: grand rapids teeth whitening

  58. Pingback: Click Here

  59. Pingback: https://gquery.org/

  60. Pingback: Click Here

  61. Pingback: Click Here

  62. Pingback: Click Here

  63. Pingback: Click Here

  64. Pingback: Click Here

  65. Pingback: Click Here

  66. Pingback: Click Here

  67. Pingback: make money online

  68. Pingback: Click Here

  69. Pingback: Click Here

  70. Pingback: Click Here

  71. Pingback: Click Here

  72. Pingback: Click Here

  73. Pingback: Click Here

  74. Pingback: Click Here

  75. Pingback: Click Here

  76. Pingback: Click Here

  77. Pingback: Click Here

  78. Pingback: Click Here

  79. Pingback: 무료 카지노 게임

  80. Pingback: premium-domains-for-sale

  81. Pingback: domain-names

  82. Pingback: best cardano stake pool

  83. Pingback: best cardano nft projects

  84. Pingback: Google reviews

  85. Pingback: Australian porn stars

  86. Pingback: reputation defenders

  87. Pingback: 2023 Books

  88. Pingback: obituary

  89. Pingback: obituary

  90. Pingback: Chirurgie Tunisie

  91. Pingback: National Chi Nan University

  92. Pingback: افضل جامعة في مصر

  93. Pingback: best university egypt

  94. Pingback: Faculty of Economics

  95. Pingback: fue

  96. Pingback: Pharmaceutics and Pharmaceutical Technology

  97. Pingback: Educational Activities

  98. Pingback: مواد طب أسنان

  99. Pingback: قسم بيولوجيا الفم وأمراض الفم

  100. Pingback: Gum Disease

  101. Pingback: the role played by the students of the College of Engineering to advance the country

  102. Pingback: Required Courses

  103. Pingback: Faculty Grievances

  104. Pingback: Faculty of Computers and Information Technology

  105. Pingback: Artificial Intelligence

  106. Pingback: Transfer students admissions to future university

  107. Pingback: Application fee for future university

  108. Pingback: ما هي الجامعات الخاصة المعتمدة في مصر

  109. Pingback: ما هي افضل الكليات الخاصه

  110. Pingback: oral and maxillofacial surgery department

  111. Pingback: top university in egypt

  112. Pingback: الكيمياء الطبية

  113. Pingback: https://www.kooky.domains/post/how-do-i-create-a-web3-website

  114. Pingback: https://www.kooky.domains/post/navigating-the-web3-domain-name-system-a-guide-for-beginners

  115. Pingback: https://www.kooky.domains/post/the-importance-of-dns-in-web3-domain-management

  116. Pingback: Distinguished graduate

  117. Pingback: fue

  118. Pingback: Distinguished graduate

  119. Pingback: fue

  120. Pingback: الهندسة الطبية الحيوية

  121. Pingback: الرسوب وإعادة التسجيل في الدورات

  122. Pingback: integration of the developmental role of traditional and digital media

  123. Pingback: fue

  124. Pingback: رسوم دراسة ماجستير إدارة الأعمال

  125. Pingback: Maillot de football

  126. Pingback: Maillot de football

  127. Pingback: Maillot de football

  128. Pingback: Maillot de football

  129. Pingback: controsoffitto led soggiorno

  130. Pingback: butterfly pecs

  131. Pingback: parcours d obstacle

  132. Pingback: Fiverr Earn

  133. Pingback: Fiverr Earn

  134. Pingback: Fiverr Earn

  135. Pingback: Fiverr Earn

  136. Pingback: Fiverr Earn

  137. Pingback: Fiverr Earn

  138. Pingback: fiverrearn.com

  139. Pingback: fiverrearn.com

  140. Pingback: fiverrearn.com

  141. Pingback: cara daftar sdn bhd murah online ssm

  142. Pingback: shipping broker

  143. Pingback: cortexi

  144. Pingback: fiverrearn.com

  145. Pingback: french bulldog

  146. Pingback: blue merle frenchies for sale

  147. Pingback: cavapoo

  148. Pingback: jute rugs

  149. Pingback: seo in Canada

  150. Pingback: Piano Warehousing London

  151. Pingback: Top university in Egypt

  152. Pingback: Private universities in Egypt

  153. Pingback: Top university in Egypt

  154. Pingback: boat rental cancun

  155. Pingback: lilac sable french bulldog

  156. Pingback: french bulldog for sale texas

  157. Pingback: Unusual silver earrings

  158. Pingback: future university

  159. Pingback: future university

  160. Pingback: isla mujeres golf cart rental

  161. Pingback: golf cart rental isla mujeres

  162. Pingback: embroidered vintage sweatshirt

  163. Pingback: golf cart rentals isla mujeres mexico

  164. Pingback: future university

  165. Pingback: Piano transport

  166. Pingback: Piano maintenance

  167. Pingback: Furniture protection

  168. Pingback: برامج ريادة الاعمال والابتكار بمصر

  169. Pingback: FiverrEarn

  170. Pingback: Speaker

  171. Pingback: pupuk anorganik dan pupuk organik

  172. Pingback: Pupuk Anorganik terbaik dan terpercaya di pupukanorganik.com

  173. Pingback: partners

  174. Pingback: high blood pressure

  175. Pingback: menorescue reviews

  176. Pingback: Economics

  177. Pingback: Best university to study pharmacy

  178. Pingback: live sex cams

  179. Pingback: live sex cams

  180. Pingback: french pitbull puppies

  181. Pingback: Private University Yemen

  182. Pingback: Scientific Research

  183. Pingback: Kampus Islam Terbaik

  184. Pingback: Generator Sales Leeds

  185. Pingback: cheap sex cams

  186. Pingback: live sex cams

  187. Pingback: rare breed-trigger

  188. Pingback: 늑대닷컴

  189. Pingback: Slot Buah

  190. Pingback: SEO services Singapore

  191. Pingback: allgame

  192. Pingback: 918kiss

  193. Pingback: หวย24

  194. Pingback: Best skincare brands

  195. Pingback: pg slot

  196. Pingback: aplikasi slot gacor 2022

  197. Pingback: hotel in windham ny

  198. Pingback: 220 swift

  199. Pingback: 30-30-winchester-ammo

  200. Pingback: o/s informatique

  201. Pingback: signaler mail frauduleux

  202. Pingback: nangs delivery in Sydney

  203. Pingback: Nangs delivery sydney

Leave a Reply

Your email address will not be published.

19 − sixteen =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us