తెలుగు

37 యేళ్ల తరువాత తిరిగొచ్చిన నటరాజ విగ్రహం

చెన్నై: తమిళనాడులోని కళ్లిదైకురుచి ఆలయంలోని నటరాజ కంచు విగ్రహం దోపిడీకి గురై దేశం దాటి పోయింది. మనదేశం దోచుకుపోయిన చాలా విగ్రహాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో ఉన్నాయని, వాటిని తిరిగి తెచ్చుకుంటున్నామని ఇందుకు సంబంధించిన ప్రత్యేక అధికారి మనికవేల్‌ చెప్పారు. నేను పదవిలో ఉండగానే మరికొన్నింటిని తిరిగి తెస్తామని అన్నారు. నటరాజ విగ్రహాన్ని ఢిల్లీ నుండి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక అధికారుల బృందం తీసుకువచ్చింది. విగ్రహం వెంట శివచరియాల బృందం, ఆలయ పూజారులు ఉన్నారు. పురుచ్చి తలైవార్‌ డాక్టర్‌ ఎంజిరామచంద్రన్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు వందల సంఖ్యలో చేరారు. స్టేషన్‌లో బందోబస్తు సందర్భంగా పోలీసులు బృందాలు మోహరించి ఉన్నాయి. స్టేషన్‌లో విగ్రహానికి రెండు గంటల పాలు పూజాదికాలు నిర్వహించారు. ఆ తరువాత విగ్రహాన్ని కుంభకోణం రోడ్డు నుండి ఆలయానికి చేర్చారు. తమిళనాడులోని పురాతన దేవాలయం నుండి ఈ విగ్రహాన్ని దొంగిలించారని 1980లో ఒక నివేదిక ద్వారా వెల్లడయింది. దొంగిలించిన నటరాజ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు తరలించారని తెలిసింది. ఈ క్రమంలో జరిగిన విచారణలో విగ్రహం అక్కడి మ్యూజియంలో ఉన్నట్లు కనుగొన్నారు. విగ్రహాన్ని ఆస్ట్రేలియా అధికారులు ప్రత్యేకాధికారి మనికవెల్‌ బృందానికి అప్పగించారు. విగ్రహాన్ని న్యూఢిల్లీ నుండి తీసుకువచ్చిన అధికారులు తమిళనాడులో దాన్ని యధాస్థానానికి చేర్చారు.

35 Comments

35 Comments

  1. Pingback: Medium Mireille

  2. Pingback: 바카라

  3. Pingback: How To Use Wealthy Affiliate 2020

  4. Pingback: imitation rolex daytona watches prices

  5. Pingback: dragon pharma testosterone

  6. Pingback: 먹튀박빙

  7. Pingback: here

  8. Pingback: replica cheap rolex submariner

  9. Pingback: og kush

  10. Pingback: order hydromorphone online in usa canada uk australia without prescription nextday shipping

  11. Pingback: facebook old design

  12. Pingback: functional testing services

  13. Pingback: good cvv

  14. Pingback: รับทำเว็บไซต์ WordPress

  15. Pingback: knockoff tag heuer watch boxes

  16. Pingback: Benefits of Service Virtualization

  17. Pingback: 킹스포커

  18. Pingback: facebook business page login

  19. Pingback: 3d printing

  20. Pingback: 바카라사이트

  21. Pingback: microsoft exchange mail

  22. Pingback: free facebook login account

  23. Pingback: 南越谷 ボルダリング

  24. Pingback: Buy MDMA Drug

  25. Pingback: Home Valueation

  26. Pingback: Esport

  27. Pingback: sbo

  28. Pingback: กู้เงิน มีนบุรี

  29. Pingback: how to buy mushrooms online quora

  30. Pingback: passive income investments

  31. Pingback: maxbet

  32. Pingback: 토토백화점

  33. Pingback: look at these guys

  34. Pingback: 티비위키

  35. Pingback: dumps shop

Leave a Reply

Your email address will not be published.

twenty + twelve =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us