తెలుగు

త్వరలో రైల్వేస్టేషన్లతో పాటు విమానాశ్రయాల్లో మట్టికప్పుల్లో టీ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లను, బస్సు డిపోలు, విమానాశ్రయాలు, మాల్స్‌లలో త్వరలో మట్టికప్పుల్లో టీ లభ్యం కానుంది. ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. కాగా ఇప్పటికే వారణాసి, రాయ్‌బరేలీ రైల్వే స్టేషన్లలో మట్టికప్పుల్లో టీని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ తాను పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ, కనీసం వంద స్టేషన్లలో మట్టికప్పుల్లో టీ విక్రయాలు జరిగేలా చూడాలని కోరానని అన్నారు. ఇదేవిధంగా బస్సు డిపోలు, విమానాశ్రయాల్లో మట్టికప్పుల్లో టీ విక్రయాలు జరిగేలా ఆదేశాలు జారీచేశామన్నారు. మాల్స్‌లలో సైతం మట్టికప్పుల్లో టీ విక్రయాలను ప్రోత్సహిస్తామన్నారు. కాగితం, ప్లాస్టిక్‌లతో రూపొందించే టీ కప్పుల వలన పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా టీ కప్పుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వలన స్థానికంగా ఉండే కుమ్మరులకు సైతం ఉపాధి పెరుగుతుందని అన్నారు.

30 Comments

30 Comments

  1. Pingback: dragon pharma tren 200 reviews

  2. Pingback: tag heuer carrera replica valjoux 775

  3. Pingback: Whois Lookup

  4. Pingback: Tattoo Supplies

  5. Pingback: Best CBD Gummies

  6. Pingback: so de

  7. Pingback: buy psychadelic pills blotter tab dmt lsd ayahuasca online overnight cheap

  8. Pingback: w88

  9. Pingback: fake patek philippe swiss

  10. Pingback: ruger in stock

  11. Pingback: Azure DevOps

  12. Pingback: rolex replicas swiss made

  13. Pingback: wigs

  14. Pingback: Philips BDL4675XU - manuals

  15. Pingback: persyaratan daftar cpns lulusan smk

  16. Pingback: Regression testing

  17. Pingback: Rescue Tow Beckley

  18. Pingback: rolex replica

  19. Pingback: six selection factor

  20. Pingback: blonde lace front wigs

  21. Pingback: it danışmanlığı

  22. Pingback: her latest blog

  23. Pingback: elomax sexo

  24. Pingback: 20 Completely Free Spins on Irish Luck - NO DEPOSIT REQUIRED!

  25. Pingback: 펀비

  26. Pingback: กล่องอาหาร

  27. Pingback: Buy Guns Online

  28. Pingback: blog here

  29. Pingback: sbobet

  30. Pingback: สินเชื่อโฉนดที่ดิน

Leave a Reply

Your email address will not be published.

six + 7 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us