తెలుగు

టైమ్స్‌ టాప్‌ 100లో ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’

Gujarat’s Statue of Unity, Mumbai’s Soho House in TIME’s 100 greatest places 2019 list

సాక్షి : ప్రతిష్టాత్మక టైమ్ మేగజీన్‌ ఏటా రూపొందించే ‘వరల్డ్‌ టాప్‌ 100 జాబితా 2019’లో మనదేశం నుంచి రెండింటికి చోటు దక్కింది. అందులో ఒకటి ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ కాగా మరొకటి ముంబైలోని ‘సోహో హౌస్’. 182 మీటర్లతో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించిన ఉక్కుమనిషి విగ్రహం గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా బాగా వృద్ధి చెందింది. కొన్ని రోజుల క్రితం ఒకే రోజు 34000 మంది టూరిస్టులు ఈ విగ్రహాన్ని సందర్శించడం విశేషం. ఈ రెండు అంశాలను పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న సోహో హౌస్‌ ఐరోపా, అమెరికా ఖండాల బయట, ఆసియాలోనే మొదటిది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అరేబియా సముద్ర తీరంలో పదకొండు అంతస్థులతో నిర్మితమైంది. ఇందులో లైబ్రరీ, ఓపెన్‌ రూఫ్‌ టాప్‌ బార్‌తో పాటు 34 మందికి సరిపోయే సినిమా థియేటర్‌ కూడా ఉంది. దీని నిర్మాణంలో వాడిన ఫర్నిచర్‌, నిర్మాణ శైలి, భవనంలోని కళాకృతులతో ఈ భవనం ప్రత్యేకత కలిగి ఉంది. వాస్తవికత, ఆవిష్కరణ, కొత్తదనం, ప్రభావం వంటి అంశాల ఆధారంగా టైమ్ మేగజీన్‌ ఏటా ప్రపంచవ్యాప్తంగా తగిన ప్రదేశాలను ఎంపిక చేస్తుంది.

38 Comments

38 Comments

  1. Pingback: review

  2. Pingback: https://top10best.io/

  3. Pingback: buy super lemon haze online

  4. Pingback: knockoff breitling prices

  5. Pingback: 먹튀검증

  6. Pingback: pinewswire.net

  7. Pingback: DevOps

  8. Pingback: automation and performance testing

  9. Pingback: prediksi hk

  10. Pingback: 토토사이트

  11. Pingback: sell car australia

  12. Pingback: Digital transformation strategy

  13. Pingback: Clyde plumbing contractor

  14. Pingback: Constructed Villas for Sale in Hyderabad

  15. Pingback: canlı bahis oyna

  16. Pingback: real estate

  17. Pingback: best CBD oil

  18. Pingback: glock pistols

  19. Pingback: https://forum.acronis.com/user/371373

  20. Pingback: คาสิโนออนไลน์เว็บตรง

  21. Pingback: buy cvv with balance

  22. Pingback: buy canik guns USA online

  23. Pingback: digital transformation and cloud computing

  24. Pingback: KIU

  25. Pingback: dried psilocybe cubensis for sale​

  26. Pingback: sbo

  27. Pingback: to learn more

  28. Pingback: local fuck buddy

  29. Pingback: 토토셔틀

  30. Pingback: you can try here

  31. Pingback: golden teacher mushroom pins,

  32. Pingback: dolly4d

  33. Pingback: NKSFB David Bolno

  34. Pingback: https://tracker.club-os.com/campaign/click?msgId=&test=true&target=https://gasdank.com/

  35. Pingback: โรงแรมเชียงคาน

Leave a Reply

Your email address will not be published.

five × 2 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us