తెలుగు

మీది కాని కశ్మీర్‌ కోసం ఎందుకు ఏడుస్తున్నారు?పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్

కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఢిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తనది కాని కశ్మీర్ కోసం పాకిస్థాన్ ఎందుకు ఘర్షణకు దిగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఎప్పుడు పాకిస్థాన్ పరిధిలో లేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఆమోదం కూడ పాకిస్థాన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌తో పాటు బలుచిస్తాన్ ప్రాంతాలను పాకిస్థాన్ ఆక్రమించుకుందని తేల్చి చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో మొదటి సారి ఢిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. ఇందులో భాగంగానే లేహ్ ప్రాంతంలో జరిగిన కిసాన్-జవాన్ విజ్ఝాన్ మేళకు ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ ఎప్పుడు పాకిస్థాన్ పరిధిలో లేదని స్పష్టం చేశారు. మరోవైపు కశ్మీర్ తోపాటు బలుచిస్తాన్‌ను పాకిస్తాన్ ఆక్రమించిందని అన్నారు. ప్రస్థుతం ఉన్న పాకిస్థాన్‌ను తాము గౌరవిస్తామని అంతమాత్రనా కశ్మీర్ ప్రాంతాన్ని అక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఒవైపు పాకిస్థాన్ భారత్‌తో ఉగ్రవాదులను చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, ఆ దేశంతో ఎలా చర్చలు జరుపుతామని ఆయన ప్రశ్నించారు… కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని స్వీకరించమని చెప్పారు. పీవోకే ప్రాంతంలో మానవహక్కులు మంటగలుస్తున్నాయని, అక్కడి ప్రజలపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పాకిస్థాన్ దానిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

35 Comments

35 Comments

  1. Pingback: sbobet

  2. Pingback: Darknet

  3. Pingback: Dictator Dirk

  4. Pingback: Top 10 Best Drones Under $100

  5. Pingback: How To Use Wealthy Affiliate 2020

  6. Pingback: the asigo system reviews

  7. Pingback: كلمات

  8. Pingback: เงินกู้มหาสารคาม

  9. Pingback: emergency plumbing Catherine

  10. Pingback: buy/order Jack Herer Oil Vape Cartridge online use for pain, anxiety, sleep for sale near me bulk in usa uk nz canada australia overnight delivery

  11. Pingback: satta king

  12. Pingback: best wigs online

  13. Pingback: 토토사이트

  14. Pingback: beasiswa.ui

  15. Pingback: local service

  16. Pingback: long blonde wig

  17. Pingback: Regression testing

  18. Pingback: knockoff breitling galactic 36 automatic

  19. Pingback: mơ thấy chìa khóa

  20. Pingback: realistic sex doll porn

  21. Pingback: Sony DVP-S536D manuals

  22. Pingback: Vox Tonelab EX manuals

  23. Pingback: rolex replica

  24. Pingback: hop over to these guys

  25. Pingback: judi online

  26. Pingback: Release management tools list

  27. Pingback: 비투비홀덤

  28. Pingback: best replica watches

  29. Pingback: euroclub

  30. Pingback: dumps shop

  31. Pingback: 3d printer

  32. Pingback: knockoff Certifie

  33. Pingback: buy dmt online

  34. Pingback: sekabet giris

  35. Pingback: scooter in new orleans

Leave a Reply

Your email address will not be published.

16 − 6 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us