తెలుగు

ఆరోగ్య భారత్ కోసం అందరూ ముందుకు రావాలి:మోదీ

న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్ కోసం అందరూ ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఫిట్‌నెస్ ప్రతిఒక్కరి జీవన విధానం కావాలి అని అన్నారు. క్రీడల్లో రాణించాలంటే శారీరక ధృడత్వం చాలా అవసరమని అన్నారు. దీంతో ఎటువంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. హాకీ స్టిక్‌తో ఆ క్రీడలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మేజర్ ధ్యాన్‌చంద్ మనదేశంలో పుట్టారని, ఆయనకు ధన్యవాదాలు అని అన్నారు. సాంకేతికంగా అభివృద్ధి సాధించటం వల్ల మనం కొద్దిదూరం కూడా నడవలేకపోతున్నామని, కనీసం రోజుకు రెండువేల అడుగులు కూడా వేయలేకపోతున్నామని అన్నారు.

35 Comments

35 Comments

  1. Pingback: Plumber Near Me Point Pearce

  2. Pingback: free-123movies.com

  3. Pingback: los-angels-ductless.info

  4. Pingback: Google CBD

  5. Pingback: Kace

  6. Pingback: satta king

  7. Pingback: fun88.viet

  8. Pingback: buy dmt bottled Ayahuasca tea plants online for sale near me in USA Canada UK Australia overnight delivery cheap

  9. Pingback: where to buy cbd oil near me

  10. Pingback: sex

  11. Pingback: cheap good quality wigs

  12. Pingback: Small child

  13. Pingback: bitcoin evolution online

  14. Pingback: S&W

  15. Pingback: devsecops

  16. Pingback: cheap rolex watches fake

  17. Pingback: 안전공원

  18. Pingback: replica rolex daytona parts

  19. Pingback: fake rolex

  20. Pingback: DevOps services provider

  21. Pingback: automated web test tools

  22. Pingback: sexy tattoo girl wallpaper

  23. Pingback: business 3d printing

  24. Pingback: ถ้วยฟอยล์

  25. Pingback: buy dumps with pin

  26. Pingback: Mail order runtz Weed

  27. Pingback: replica watches

  28. Pingback: สล็อตวอเลท

  29. Pingback: contactos mujeres

  30. Pingback: good cvv vendor

  31. Pingback: sbo

  32. Pingback: carpet cleaning prices hertfordshire

  33. Pingback: sbo

  34. Pingback: Gelato weed Strain

  35. Pingback: sbobet

Leave a Reply

Your email address will not be published.

5 − four =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us