తెలుగు

విజయదశమి నాడు భారత్‌కు రానున్న రఫేల్‌ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధ విమానాల సంస్థ డసాల్ట్‌తో ఒప్పందంలో భాగంగా తొలి 36 విమానాలను భారత్‌కు అక్టోబర్‌ 8న చేరనున్నాయి. రఫేల్‌ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫ్రాన్స్‌కు బయలుదేరనున్నారు. ఈ మేరకు భారత రక్షణశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌ 8 విజయదశమి అయినందున ఆ రోజును ఎంపిక చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌ విమానాలను స్వీకరించిన తరువాత రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక శిక్షణ విమానంలో ప్రయాణించి పరిశీలిస్తారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ బెంగుళూరులో తేజస్‌లో లైట్‌ కంబాట్‌ యుద్ధ విమానంలో ప్రయాణించారు. భారత్‌ ఎల్‌సిఒ విమానాల ఎగుమతులకు సిద్ధమైన నేపథ్యంలో తేజస్‌లో ప్రయాణించడం అద్బుతమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్‌ గతంలో 36 రఫేల్‌ యుద్ధ విమానాలకు ఫ్రాన్స్‌కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం పూర్తయిన రువాత మళ్లీ వచ్చే ఏడాది ప్రారంభంలో మరో 36 విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి.

34 Comments

34 Comments

  1. Pingback: 바카라

  2. Pingback: CBD Reviews

  3. Pingback: Buy marijuana online

  4. Pingback: uniccshop.bazar

  5. Pingback: is hemp oil and cbd oil the same

  6. Pingback: viva video transitions

  7. Pingback: Small child

  8. Pingback: btc loophole qatar

  9. Pingback: bitcoin evolution

  10. Pingback: Matthew Erausquin CLA Legal

  11. Pingback: car history

  12. Pingback: Digital transformation

  13. Pingback: judi online

  14. Pingback: sexy lingerie women plus size

  15. Pingback: devops productivity tools

  16. Pingback: güvenilir casino siteleri

  17. Pingback: find out here

  18. Pingback: mortgage

  19. Pingback: it danışmanlığı

  20. Pingback: buy weed edibles online USA

  21. Pingback: คาสิโนออนไลน์

  22. Pingback: prodentim

  23. Pingback: คลิปหลุด

  24. Pingback: best cvv forum

  25. Pingback: Capacity vs velocity scrum

  26. Pingback: sbobet

  27. Pingback: sbobet

  28. Pingback: สล็อตเว็บตรง

  29. Pingback: sbo

  30. Pingback: mounjaro study for weight loss​

  31. Pingback: 다시보기

  32. Pingback: 뉴토끼

  33. Pingback: stapelstein balance board

Leave a Reply

Your email address will not be published.

4 × 3 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us