తెలుగు

ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్న అనంతరం పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ బాహాటంగా జిహాద్‌ పిలుపు ఇవ్వడం పట్ల భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ తీరు అసాధారణ ప్రవర్తనలా ఉందని, ఆయన పదవికి ఏమాత్రం తగనిదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అన్నారు. కశ్మీరీ కోసం నిలబడిన వారు జిహాద్‌ చేస్తున్నారని, ప్రపంచం వారిని పట్టించుకోకపోయినా పాకిస్తాన్‌ కశ్మీరీలకు బాసటగా నిలుస్తుందని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాము జిహాదీలకు మద్దతిస్తామని, తమతో అల్లా సంతోషంగా ఉండేదుకు తాము ఇలా చేస్తున్నామని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. పొరుగు దేశంలా పాకిస్తాన్‌ వ్యవహరించడం లేదని రవీష్‌ కుమార్‌ మండిపడ్డారు. బాహాటంగా జిహాద్‌కు పిలుపు ఇవ్వడం అసాధారణ ప్రవర్తనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి వేదిక నేపథ్యంలోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ రెచ్చగొట్టే బాధ్యతారాహిత్య ప్రకటనలు చేశారని రవీష్‌ కుమార్‌ ఆరోపించారు.

34 Comments

34 Comments

  1. Pingback: used cars winnipeg

  2. Pingback: corey zieman reviews

  3. Pingback: 카지노사이트

  4. Pingback: axio labs

  5. Pingback: replica watch forum trusted dealers replika under $130

  6. Pingback: satta king

  7. Pingback: Buy Psychedelics Online

  8. Pingback: buy Raspberry Macaroons 200mg Cookies Edibles online use for pain, anxiety, sleep for sale near me bulk in usa uk nz canada australia overnight delivery

  9. Pingback: so de

  10. Pingback: http://95.111.232.181/

  11. Pingback: English bulldog puppies for sale near me in CA ON MA CO OH PA SC MS TN FL UT NH VA AL TX

  12. Pingback: bitcoin evolution review

  13. Pingback: Mossberg guns in stock

  14. Pingback: realistic wig

  15. Pingback: bestroofguy.com

  16. Pingback: 안전토토사이트

  17. Pingback: Lochinvar KNIGHT XL KB 399 manuals

  18. Pingback: 여우코믹스

  19. Pingback: judi online

  20. Pingback: Predrag Timotić

  21. Pingback: online bahis siteleri 2021

  22. Pingback: villas in hyderabad

  23. Pingback: ccv free

  24. Pingback: 쿠쿠티비

  25. Pingback: Who Else Wants To Learn About Professional Writer?

  26. Pingback: Continue

  27. Pingback: สินเชื่อส่วนบุคคล อนุมัติง่ายที่สุด

  28. Pingback: flooring company

  29. Pingback: sbobet

  30. Pingback: weed

  31. Pingback: a knockout post

  32. Pingback: codeine tabletten kopen

  33. Pingback: click the following internet site

  34. Pingback: University of Diyala Science

Leave a Reply

Your email address will not be published.

1 + 8 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us