తెలుగు

భారత్ పై అక్కసు వెళ్లగక్కిన వైనం

భారత్ పై తన అక్కసును పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వెళ్లగక్కారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కశ్మీర్ లో 55 రోజులుగా కర్ఫ్యూ విధించారని, ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తేస్తే ఏంజరుగుతుందో చూస్తారని కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యానించారు. పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ నిందించేది తమనే అని ఇమ్రాన్ ఆరోపించారు. ఇన్నాళ్లు బంధించి ఇప్పుడు కర్ఫ్యూ ఎత్తేస్తే కశ్మీర్ యువత తుపాకీ చేతబట్టక ఇంకేం చేస్తుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలను మీరే ఉగ్రవాదులుగా మారుస్తున్నారంటూ మండిపడ్డారు.

యుద్ధం వస్తే నివారించడానికే ఐక్యరాజ్యసమితి ఉందని, ఇప్పుడా సంస్థ 120 కోట్ల మంది పక్షాన ఉంటుందా, న్యాయం వైపు ఉంటుందా? అంటూ పెద్దమనిషి తరహాలో ప్రశ్నించారు. కశ్మీర్ లో ప్రజలను జంతువుల్లా పరిగణించి, బంధించారని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదని నర్మగర్భంగా హెచ్చరించారు.

41 Comments

41 Comments

  1. Pingback: 카지노사이트

  2. Pingback: garage floor coating

  3. Pingback: affordable rolex replica

  4. Pingback: https://top10best.io/

  5. Pingback: hongkongpools

  6. Pingback: Hallucinogens for Sale

  7. Pingback: social media marketing agency Hong Kong

  8. Pingback: bitcoin loophole

  9. Pingback: replica best quality watches

  10. Pingback: card dumps

  11. Pingback: Functional Testing services

  12. Pingback: 안전공원

  13. Pingback: 메이저토토사이트

  14. Pingback: 澳洲买车中文网

  15. Pingback: sex selective abortion facts

  16. Pingback: imitation Microtimer Tag Heuer watches

  17. Pingback: replica rolex eta

  18. Pingback: 인싸포커

  19. Pingback: dumps 201 with pin

  20. Pingback: https://maccaboard.paulmccartney.com/users/estherashley

  21. Pingback: legit cvv dumps shop

  22. Pingback: Esport

  23. Pingback: สล็อตวอเลท

  24. Pingback: sbobet

  25. Pingback: sbobet

  26. Pingback: Federal Inmate Text Service

  27. Pingback: maxbet

  28. Pingback: เงินด่วนออนไลน์โอนเข้าบัญชี

  29. Pingback: Alexa Nikolas false

  30. Pingback: page

  31. Pingback: comprar reseñas de google maps

  32. Pingback: click through the up coming website

  33. Pingback: 무료 다시보기

  34. Pingback: have a peek at this site

  35. Pingback: Купити віагру в Інтернеті

Leave a Reply

Your email address will not be published.

four × three =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us