తెలుగు

ఇమ్రాన్‌ – మితంగా మాట్లాడండి: ట్రంప్‌

‘I Don’t Think We’re Having a Recession.’ Trump Offers an Optimistic Outlook for the Economy

వాషింగ్టన్‌: ప్రధాని మోదీతో సోమవారం సుదీర్ఘ మంతనాల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్‌కు ట్రంప్‌ సూచించినట్లు శ్వేత సౌధం వర్గాలు ప్రకటించాయి. వారం రోజుల వ్యవధిలో వీరివురి మధ్య సంభాషణలు సాగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ భారత ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీన్ని సోమవారం నరేంద్ర మోదీ ట్రంప్‌తో సాగిన ఫోన్‌ సంభాషణలో ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయంగా ఆందోళనలు రెచ్చగొట్టే అవకాశం ఉందని వివరించారు. భారత్‌ వాదనను అర్థం చేసుకున్న ట్రంప్‌ మోదీతో మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఇమ్రాన్‌కు హితబోధ చేసినట్లు అర్థమవుతోంది. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉభయ దేశాలూ సంయమనం పాటించాలని ట్రంప్‌ సూచించారు.

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా ఉన్న ఆయన ధోరణిని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్ర విధ్వంసానికి తావులేని వాతావరణాన్ని ఏర్పర్చాల్సిన ఆవశ్యకతను కూడా ప్రస్తావించారు. ఈ మార్గాన్ని అనుసరించేవారితో కలసి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై భారత్‌ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు.

అలాగే ద్వైపాక్షిక వాణిజ్యంపై రెండు దేశాల మధ్య త్వరలోనే అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతాయన్న ఆశాభావాన్ని ఇరు దేశాధినేతలు వ్యక్తంచేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఫోన్‌ సంభాషణ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

37 Comments

37 Comments

 1. Pingback: 바카라 사이트 주소

 2. Pingback: nhac thieu nhi vui nhon con heo dat

 3. Pingback: yourfishguide.com mahi mahi fish

 4. Pingback: Cheap flights and hotels on Flowing

 5. Pingback: Harold pay 롤 on Uttarakhand for 롤대리 가격표 last time.

 6. Pingback: How To Use Wealthy Affiliate 2020

 7. Pingback: ghi so de

 8. Pingback: Sweets

 9. Pingback: goldreplicashop.com

 10. Pingback: dolls

 11. Pingback: Exotic Animals for Sale

 12. Pingback: DevOps consulting companies in USA

 13. Pingback: sell cvv

 14. Pingback: regression testing

 15. Pingback: fake Breitling AirWolf

 16. Pingback: Library

 17. Pingback: fake rolex

 18. Pingback: Tree Service Kure Beach

 19. Pingback: i thought about this

 20. Pingback: luminor panerai podróbka

 21. Pingback: en iyi bahis sitesi

 22. Pingback: hack instagram

 23. Pingback: 3d printer

 24. Pingback: 메이저놀이터

 25. Pingback: hack instagram account

 26. Pingback: dark0de url

 27. Pingback: real estate market

 28. Pingback: Market

 29. Pingback: 링크의민족

 30. Pingback: site

 31. Pingback: High qualityreplica rolex ad daytona 1992 winner pricereplica watches in san francisco

 32. Pingback: Abandoned Chaturbate Profiles

 33. Pingback: psychedelic magic mushroom nutrition

 34. Pingback: nova88

 35. Pingback: sbo

Leave a Reply

Your email address will not be published.

twenty − ten =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us