చీకట్లను తొలగించి వెలుగును నింపే దీపావళి ఆసన్నం కావడం ఆ వెలుగులకు నెలవులైన ప్రమిదల తయారీ వేగాన్ని పుంజుకుంది. ఎంతగా ఆధునిక బాణసంచా వచ్చినా కూడా ప్రమిదలో నూనె పోసి దీపం పెడితేనే నిజమైన దీపావళి కాంతి, సౌరభం, వైభవం కూడా. అలాంటి ప్రమిదలను తాను ఒక్కటిగానే వందల సంఖ్యలో తయారు చేస్తున్న ఓ మహిళ