తెలుగు

ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి;అశుద్దం తినిపించిన గ్రామస్థులు

ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది.

స్థానిక పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…గోపర్పూర్ లో రెండు వారాల యవ్యవధిలో వివిధ కారణాలతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సెప్టెంబర్-28,2019న మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే దీని అంతటికి కారణం ఆ గ్రామంలో నివసిస్తున్న ఆరుగురు 60ఏళ్లు పైబడిన వృద్ధులేనని గ్రామస్థులు భావించారు. దీంతో మంగళవారం(అక్టోబర్-1,2019) సాయంత్రం ఆరుగురు వృద్ధులను ఇళ్లల్లో నుంచి బయటికి లాకొచ్చారు. వారి పళ్లు పీకేశారు. అందరిముందు ఆ వృద్ధుల చేత అశుద్ధం తినిపించారు. బాధితుల రోదనలను తోటి గ్రామస్థులు పట్టించుకోలేదు. ఒక్క గ్రామస్థుడు కూడా వారిని కాపాడేందుకు ముందుకు రాలేదు. వదిలిపెట్టండి..మేమేం తప్పు చేయలేదు అన్నా వారిని వదిలిపెట్టలేదు. ఆ వృద్ధులను దారుణంగా కొట్టారు. అనతంరం వారిని ఓ సామాజిక భవనంలో నిర్బంధించారు. అయితే వృద్ధులపై దాడి జరిగిందని జిల్లా హెడ్ క్వార్టర్స్ కి సమాచారం అందింది.

సమాచారం అందటంతో వెంటనే బుధవారం(అక్టోబర్-2,2019) పోలీస్ సిబ్బంది టీమ్ తో స్పాట్ కి చేరుకున్నారు ఎస్పీ బ్రిజేష్ రాయ్. బాధిత వృద్ధులను గ్రామస్థుల నుంచి కాపాడి వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వృద్ధుల ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం

అయితే వృద్ధులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 29మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో 22మంది మహిళలు ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరికొందరిని అరెస్ట్ లు చేసే అవకాశముందని ఎస్పీ తెలిపారు. వృద్ధులపై దాడి చేసిన వారిలో చాలామంది గ్రామం వదిలి పారిపోయారని,వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. గ్రామంలో పోలీసు సిబ్బందిని నియమించినట్లు కల్లికోటె పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయన్ ప్రధాన్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

35 Comments

35 Comments

  1. Pingback: Medium Mireille

  2. Pingback: replica Watch Armani

  3. Pingback: kalpa pharma steroid review

  4. Pingback: Best place to buy prescription medications safely online overnight

  5. Pingback: kalpa pharma testosterone

  6. Pingback: Buy fake ids

  7. Pingback: video transitions iphone

  8. Pingback: blazing trader review

  9. Pingback: que es el bitcoin evolution

  10. Pingback: porn movie

  11. Pingback: europaheating.com

  12. Pingback: japan travel guide

  13. Pingback: Christian Louboutin Suede Short Boots Blue replica

  14. Pingback: Robotic testing

  15. Pingback: what is regression testing

  16. Pingback: knockoff Omega Speedmaster Automatic

  17. Pingback: replica watch

  18. Pingback: Engineering

  19. Pingback: click this over here now

  20. Pingback: wigs

  21. Pingback: sexy red shoes for women lingerie

  22. Pingback: covid-19 thailand

  23. Pingback: https://raphatempest.cc/how-to-write-an-essay-on-the-benefits-of-cycling/

  24. Pingback: futanari sex doll

  25. Pingback: https://www.rolonet.com/posts/17469

  26. Pingback: localcornhole

  27. Pingback: Sienna Chaturbate

  28. Pingback: เงินด่วน

  29. Pingback: dried psilocybin mushrooms

  30. Pingback: willy wonka chocolate

  31. Pingback: pg slot

  32. Pingback: buy magic mushrooms online oregon​

  33. Pingback: empresa informática

  34. Pingback: cheapest albino a+ mushrooms online canada coupon

  35. Pingback: 토렌트

Leave a Reply

Your email address will not be published.

ten − 7 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us