తెలుగు

ఇస్రోకు అభినందనలతో; ఇసుక తిన్నెలపై సైకత శిల్పం; సూపర్బ్ గురూ

పూరీ : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి భూ కక్ష్యలో పరిభ్రమించిన విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా మంగళవారం నాడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. భారతకాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 2 నిమిషాలకు చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఇదే అత్యంత క్లిష్టమైన దశగా అభివర్ణించింది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 2 ప్రయోగ దశలో మంగళవారం నాడు అత్యంత కీలక ఘట్టం సక్సెస్ అయింది. జులై 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. సరిగ్గా నెల రోజుల తర్వాత భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

చంద్రయాన్ – 2 కు సంబంధించి అత్యంత కీలక ఘట్టం విజయవంతం కావడంతో దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఒడిషాలోని పూరీ తీరంలో సైకత శిల్పం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇసుక తిన్నెలపై జాబిల్లి వాలిందా అన్నట్లుగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. చంద్రుడి వైపు ఎక్కుపెట్టినట్లుగా చంద్రయాన్ – 2 ఉపగ్రహం ఔరా అనిపిస్తోంది. “చంద్రయాన్ 2, ఇండియాస్ మిషన్ టు మూన్, జయహో అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో తన అభినందనలు తెలియజేశారు పట్నాయక్.

36 Comments

36 Comments

  1. Pingback: 안전카지노

  2. Pingback: 카지노

  3. Pingback: 7lab pharma products

  4. Pingback: fish Tank Heater yourfishguide.com

  5. Pingback: Buy marijuana online

  6. Pingback: fun88.viet

  7. Pingback: http://63.250.38.81

  8. Pingback: hondaqq

  9. Pingback: buy/order Mint Chocolate Bar Marijuana Edibles online use for pain, anxiety, sleep for sale near me bulk in usa uk nz canada australia overnight delivery

  10. Pingback: life size sex dolls

  11. Pingback: bitcoin era

  12. Pingback: DevOps

  13. Pingback: togel hk

  14. Pingback: buy ruger handguns online

  15. Pingback: Research

  16. Pingback: Buy Sex Toys Online

  17. Pingback: 메이저토토

  18. Pingback: 김치티비

  19. Pingback: bahis siteleri

  20. Pingback: CBD Oil

  21. Pingback: 3d printer

  22. Pingback: DARK HAWK CARTS / BUY HERE

  23. Pingback: real dumps with pin

  24. Pingback: shoutmyblog

  25. Pingback: Firearms For sale online

  26. Pingback: instalator-poznan

  27. Pingback: Camera Prive Kelli Gatinha

  28. Pingback: 강남셔츠

  29. Pingback: WordPress Hosting

  30. Pingback: สล็อต pg เว็บตรง

  31. Pingback: cvv good

  32. Pingback: sbobet

  33. Pingback: maxbet

  34. Pingback: where to buy mushrooms online yelp

  35. Pingback: คาสิโนออนไลน์

Leave a Reply

Your email address will not be published.

3 × one =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us