తెలుగు

వైసీపీలో కొత్త రగడ : కర్నూలు రాజధాని కోసం సమావేశం..ఆ జిల్లాల్లో ఇలా : జగన్ వద్దకు పంచాయితీ

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీర ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే అధికార పార్టీలో భిన్న వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన పార్టీ నేతల నుండి ఒత్తిడి మొదలవుతోంది. తాజాగా మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యల కలకలం ఇప్పుడు సొంత పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో.. వైసీపీ కర్నూలు జిల్లా నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ జిల్లాకు తొలి నుండి అన్యాయం జరుగుతోందని..తమ జిల్లాను రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని వైసీపీ నేతలంతా ముఖ్యమంత్రితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అమరావతి రాజధానిగా ఉన్న రెండు జిల్లాల నేతల్లో తాజా పరిణామాలు రుచించటం లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిని ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.వైసీపీలో పంచాయితీ… 
వైసీపీలో కొత్త పంచాయితీ…

తాజాగా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు..అధికార వైసీపీలోనూ కలకలానికి కారణమయ్యాయి. బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి నుండి మారుస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో అధికార పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతలు తమ స్వరం పెంచారు. జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం రెండు లోక్ సభ స్థానాలతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది . దీంతో..ఇప్పుడు ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలు తాజాగా తమ డిమాండ్ ను ప్రభుత్వం ముందుంచారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తే తొలి నుండి అన్యాయానికి గురవుతున్న కర్నూలు జిల్లాను రాజధాని చేయాలనేది వారి డిమాండ్ . దీని కోసం జిల్లాలోని నేతలంతా త్వరలోనే సమావేశమై..ముఖ్యమంత్రిని కలుస్తామని జిల్లాకు చెందిన వైసీపీ నుండి పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా ఎస్వీ మోహన రెడ్డి సైతం మరో ప్రకటన చేసారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ నూతన రాజధానిగా కర్నూలును ప్రకటించాలని ఇందుకోసం నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఈ ప్రకటన ఆ జిల్లా ప్రజల మీద ప్రభావం చూపిస్తే.. రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు కారణమవుతుందనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.

33 Comments

33 Comments

  1. Pingback: guaranteed ppc reviews

  2. Pingback: kalpa pharma testosterone reviews

  3. Pingback: best online pharmacy

  4. Pingback: เงินด่วน

  5. Pingback: faux imitation toy watch

  6. Pingback: เงินด่วนสุรินทร์

  7. Pingback: kalpa pharma winstrol

  8. Pingback: Hallucinogens for Sale

  9. Pingback: digital marketing agency Hong Kong

  10. Pingback: w88

  11. Pingback: bitcoin era

  12. Pingback: 메이저놀이터

  13. Pingback: Intelligent automation consultants

  14. Pingback: Sexy video

  15. Pingback: Digital Transformation

  16. Pingback: Sony Touch screen monitors manuals

  17. Pingback: Cannon SGD-57 manuals

  18. Pingback: 강남홀덤

  19. Pingback: torch darknet search engine

  20. Pingback: fake watches

  21. Pingback: sbobet

  22. Pingback: try here

  23. Pingback: zastava m70 furniture

  24. Pingback: Buy Golden Teacher Mushrooms for sale Denver,

  25. Pingback: Porn

  26. Pingback: Cupra Forum

  27. Pingback: Plus d'informations

  28. Pingback: go to website

  29. Pingback: have a peek at this web-site

  30. Pingback: บาคาร่าออนไลน์

  31. Pingback: penis prosthetic big penis big prosthetic big dildo erect penis prosthetic

  32. Pingback: Bordeaux Wealth Advisors

  33. Pingback: Oregon magic mushroom for sale

Leave a Reply

Your email address will not be published.

3 × three =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us