తెలుగు

చిదంబరానికి షాకిచ్చిన సీబీఐ కోర్టు

Chidambaram to be produced in special CBI court today in INX Media case

సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో నాలుగు రోజులు పొడగిస్తూ చిదంబరానికి మళ్లీ షాకిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో చిదంబరం ను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.వాదనలు విన్న ప్రత్యేక కోర్టు కస్టడీని పొగడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.

మరోవైపు సర్వోన్నత న్యాయస్ధానంలో కూడా చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ..ఢిల్లీ హైకోర్టు ఉత‍్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ భానుమతి పేర్కొన్నారు.

35 Comments

35 Comments

  1. Pingback: 강남 오피

  2. Pingback: 메이저카지노

  3. Pingback: grow room floor coating

  4. Pingback: عرب شات

  5. Pingback: Wayne-County-Electric.info

  6. Pingback: Juul Pods for sale

  7. Pingback: สินเชื่อที่ดิน

  8. Pingback: masker indonesia

  9. Pingback: replica rolex

  10. Pingback: satta king

  11. Pingback: here

  12. Pingback: buy super lemon haze online

  13. Pingback: french bulldog puppies for sale near me in MN MD CT NJ AZ AK LA WV ND IW NC NB WA NV MI

  14. Pingback: bitcoin blazing trader

  15. Pingback: Kimber Guns for Sale

  16. Pingback: 메이저놀이터

  17. Pingback: valid dumps pin

  18. Pingback: CI/CD

  19. Pingback: Insignia NS-32L450A11 manuals

  20. Pingback: Smoke Testing Services

  21. Pingback: en güvenilir site

  22. Pingback: dark0de market url

  23. Pingback: darkfox market url

  24. Pingback: albino a+ mushrooms

  25. Pingback: relx

  26. Pingback: putas

  27. Pingback: psychedelic magic mushroom images

  28. Pingback: Sale Page

  29. Pingback: สินเชื่อโฉนดที่ดิน

  30. Pingback: sbo

  31. Pingback: instagram following

  32. Pingback: restoration company

  33. Pingback: find more information

  34. Pingback: Dr Stacy Pineles and David Bolno

  35. Pingback: peaceful space for meditation

Leave a Reply

Your email address will not be published.

19 + 14 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us