తెలుగు

చిదంబరంపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తాత్కాలిక ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు నిరాశే ఎదురైంది. ఈ కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. మరోవైపు చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరం సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని దిల్లీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు చిదంబరం నివాసానికి వెళ్లగా ఆయన అక్కడ లేదు. ఈ రోజు ఉదయం మరోసారి వెళ్లగా.. అప్పుడు కూడా చిదంబరం అందుబాటులో లేరు. దీంతో ఆయన ఆచూకీ కనుగొనేందుకు ఈడీ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు ముందస్తు బెయిల్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు పిటిషన్‌ను తీసుకెళ్లాలని చిదంబరరం తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు. సీజేఐ గొగొయి అయోధ్య కేసులో రోజువారీ విచారణ ప్రారంభించడంతో సిబల్ పిటిషన్‌ దాఖలు చేయలేకపోయారు. దీంతో చిదంబరాన్ని ఏ క్షణానైనా అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

58 Comments

58 Comments

  1. Pingback: Top 10 Best Drones Under $100

  2. Pingback: putnam-county-exterminators.info

  3. Pingback: replica Tag Watch Aquaracer

  4. Pingback: buy oxycodone online no script use for pain anxiety overnight delivery

  5. Pingback: kalpa steroids

  6. Pingback: Dry Herb vaporizers

  7. Pingback: cbd oil dogs

  8. Pingback: w88

  9. Pingback: https://app-bitcoinloophole.com

  10. Pingback: 메이저놀이터

  11. Pingback: 먹튀사이트

  12. Pingback: 토토

  13. Pingback: Sexy

  14. Pingback: lace front wigs

  15. Pingback: HP LaserJet 3052 manuals

  16. Pingback: 리버홀덤

  17. Pingback: instagram hack

  18. Pingback: full spectrum hemp oil

  19. Pingback: Retail phygital

  20. Pingback: Vanessa Getty wikipedia

  21. Pingback: free cvv

  22. Pingback: checked cvv

  23. Pingback: Sale Page

  24. Pingback: FUL

  25. Pingback: สล็อต pg เว็บตรง

  26. Pingback: Albino Penis Envy Mushrooms – 4 Oz,

  27. Pingback: 토토굿게임

  28. Pingback: Study in Africa

  29. Pingback: Alexa Nikolas Zoey 101

  30. Pingback: Side hustle

  31. Pingback: find more

  32. Pingback: Cutes Frenchie Puppies Near Me

  33. Pingback: Danabol Kaufen

  34. Pingback: grandpashabet

  35. Pingback: meritking giriş

  36. Pingback: madridbet giriş

  37. Pingback: meritking

  38. Pingback: meritking

  39. Pingback: meritking

  40. Pingback: Gelato Cake Strain for sale ireland

  41. Pingback: meritking

  42. Pingback: grandpashabet

  43. Pingback: fuck google

  44. Pingback: fuck google

  45. Pingback: porn

  46. Pingback: sikiş

  47. Pingback: grandpashabet

  48. Pingback: grandpashabet

  49. Pingback: grandpashabet

  50. Pingback: child porn

  51. Pingback: cratosroyalbet

  52. Pingback: child porn

Leave a Reply

Your email address will not be published.

two × four =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us