తెలుగు

తెలంగాణకు కొత్త గవర్నర్‌; రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ కొత్త గవర్నర్ కొలువు దీరారు. రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనుకున్న సమయానికి ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, విపక్ష నేతలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరయ్యారు.

అంతకుముందు హైదరాబాద్‌కు చేరుకున్న కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఘన స్వాగతం లభించింది. పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, బీజేపీ నేతలతో పాటు తదితరులు స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణ కొత్త గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం తెలంగాణకు చెందిన నేతలను పరిచయం చేసుకున్నారు కొత్త గవర్నర్. అదలావుంటే రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమిళిసై సౌందరరాజన్.. తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.

35 Comments

35 Comments

  1. Pingback: Buy top quality prescription medication with nextday shipping

  2. Pingback: THC Free

  3. Pingback: thescroll.org

  4. Pingback: tag heuer replica monaco watches paypal

  5. Pingback: uniccshop.bazar

  6. Pingback: order opana online in usa canada uk australia without prescription nextday shipping

  7. Pingback: here

  8. Pingback: คอนโดเงินเหลือ

  9. Pingback: best ponytail wig

  10. Pingback: bitcoin evolution review

  11. Pingback: window washing company austin tx

  12. Pingback: 안전놀이터

  13. Pingback: fake watch Day Date

  14. Pingback: What is Functional Testing

  15. Pingback: Tree Cutting near me

  16. Pingback: diamond painting

  17. Pingback: Red Bull Energy Drink 250ml Wholesale

  18. Pingback: replica watches

  19. Pingback: wig

  20. Pingback: devops software tools

  21. Pingback: canlı casino siteleri 2021

  22. Pingback: Garage Door Weather Stripping

  23. Pingback: it danışmanlık ücretleri

  24. Pingback: สโบเบ็ต

  25. Pingback: DevOps Solutions

  26. Pingback: nova88

  27. Pingback: sbobet

  28. Pingback: bergara rifles

  29. Pingback: best cvv shop

  30. Pingback: recreational weed dispensary Kansas

  31. Pingback: bullet journal template

  32. Pingback: explorer

  33. Pingback: Water damage restoration

  34. Pingback: the original source

  35. Pingback: Plantation Shutters

Leave a Reply

Your email address will not be published.

4 × one =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us