తెలుగు

సల్లగుండు బిడ్డా : అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోడీ

పుట్టినరోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ నివాసానికి మోడీ వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం మోడీ తల్లి హీరాబెన్ తో కలిసి భోజనం చేశారు.

పుట్టినరోజు సందర్భంగా మోడీ నేడు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పలు ప్రాంతాలను సందర్శించారు. నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ ను సందర్శించారు. అనంతరం కాటన్ బ్యాగ్ లో ఉన్న సీతాకోకచిలుకలు గాల్లోకి ఎగురవేశారు. ఈ దృశ్యం కనువిందు చేసింది. తరువాత ప్రధాని కాక్టస్ గార్డెన్‌కు (ఎడారి మొక్కలు ఉన్న గార్డెన్) ను కూడా సందర్శించారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు.

అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు. డ్యామ్‌పై పూజలు చేశారు.నర్మదా నదికి ప్రధాని హారతి ఇచ్చారు. నర్మదా పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును పరిశీలించారు. వాటి తయారు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

35 Comments

35 Comments

  1. Pingback: Free Bets

  2. Pingback: travesti istanbul

  3. Pingback: Furnace Repairs Shorty's Plumbing & Heating

  4. Pingback: pengeluaran togel hk malam ini

  5. Pingback: 1인샵

  6. Pingback: She reconsidered 롤 대리 at Himachal Pradesh on 대리팀 last day.

  7. Pingback: replica quality rolex Replicas

  8. Pingback: dragon pharma review

  9. Pingback: huong dan dang ky 12bet

  10. Pingback: click here

  11. Pingback: คอนโดเงินเหลือ

  12. Pingback: bitcoinloophole

  13. Pingback: mens fake diamond watches

  14. Pingback: cheap asian sex dolls

  15. Pingback: review

  16. Pingback: Piega AP 3 manuals

  17. Pingback: Dri-Eaz F203-A manuals

  18. Pingback: dumps shop

  19. Pingback: where can I safely buy guns online

  20. Pingback: replica ap watches

  21. Pingback: bell & ross replica

  22. Pingback: hackear whatsapp rapido y seguro

  23. Pingback: new darknet search engine

  24. Pingback: Köp OxyContin online

  25. Pingback: embedded investments

  26. Pingback: Guns For Sale Online

  27. Pingback: 골든리치홀덤

  28. Pingback: Vanessa Getty net worth

  29. Pingback: breitling replica chrono avenger lug width

  30. Pingback: DevOps Consulting firms

  31. Pingback: nova88

  32. Pingback: sbo

  33. Pingback: maxbet

  34. Pingback: wow slot

  35. Pingback: Henry Lever-Action 45-70 Brass Receiver Heirloom Rifle

Leave a Reply

Your email address will not be published.

3 × 4 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us