తెలుగు

మరోసారి ల్యాండర్‌ కక్ష్య తగ్గింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాబిల్లిపై కాలు మోపే దిశగా విజయవంతంగా సాగుతున్న చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ ‘విక్రమ్‌’ కక్ష్య తగ్గింపును రెండోసారి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున 3:42గంటలకు పూర్తి చేశారు. దీనికోసం ల్యాండర్‌లోని చోదక శక్తిని 9సెకన్లపాటు మండించారు. దీంతో చంద్రుడిపై చరిత్రాత్మక ల్యాండింగ్‌కి విక్రమ్‌ అత్యంత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్‌ 35 కిలోమీటర్లుx 101 కిలోమీటర్ల కక్ష్యలో ఉండగా.. ఆర్బిటర్‌ 96 కి.మీx 125కి.మీ కక్ష్యలో కొనసాగుతోంది. ప్రస్తుతం ల్యాండర్‌, ఆర్బిటర్‌ల పనితీరు భేషుగ్గా ఉన్నట్లు ఇస్రో ప్రకటించింది. మిగిలిన రెండు రోజుల పాటు ల్యాండర్‌, రోవర్‌లోని వ్యవస్థల పనితీరును ఇస్రో పరిశీలిస్తుంది. 6న అర్ధరాత్రి దాటాక 1.30-2.30 గంటల మధ్య.. ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో కాలుమోపుతుంది. కొద్దిగంటల తర్వాత అందులో నుంచి రోవర్‌ బయటకు వస్తుంది.

చంద్రయాన్‌-2 జాబిల్లి చుట్టూ 119 కిలోమీటర్లు× 127 కిలోమీటర్ల కక్ష్యలో ఉండగా సోమవారం మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు సంకేతాలు పంపి, ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ను విడిపోయేలా చేశారు. మంగళవారం ఉదయం 8.50 గంటలకు ల్యాండర్‌లోని చోదక వ్యవస్థను నాలుగు సెకన్ల పాటు మండించి దాని కక్ష్యను తగ్గించారు.

33 Comments

33 Comments

  1. Pingback: Jelle Hoffenaar

  2. Pingback: W88

  3. Pingback: weed for sale

  4. Pingback: danh de online

  5. Pingback: คอนโดเงินเหลือ

  6. Pingback: is blazing trader a scam?

  7. Pingback: buy vapes online

  8. Pingback: Harold Jahn Canada

  9. Pingback: Digital Transformation companies

  10. Pingback: diamond painting

  11. Pingback: DevOps Strategy

  12. Pingback: Chicago Electric 61971 manuals

  13. Pingback: 19올넷

  14. Pingback: 홀덤사이트

  15. Pingback: Jake Medwell

  16. Pingback: carding site

  17. Pingback: usdt wallet

  18. Pingback: Fortune Games® Real Money Casino Slot Games Slots

  19. Pingback: Cannabis

  20. Pingback: Online casino

  21. Pingback: Esport

  22. Pingback: blog4youth

  23. Pingback: cost of concur expense management

  24. Pingback: maxbet

  25. Pingback: จำนำโฉนดที่ดิน

  26. Pingback: burnley escorts

  27. Pingback: anti screenshot

  28. Pingback: visiter le site Web

  29. Pingback: Aztec Gods Magic Mushroom

  30. Pingback: buy benelli shotguns

  31. Pingback: see page

  32. Pingback: b4R

  33. Pingback: สล็อตเว็บตรง

Leave a Reply

Your email address will not be published.

four × 5 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us