తెలుగు

మస్ట్ వాచ్ వీడియో: బాలాకోట్ మెరుపు దాడుల వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

పుల్వామాదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా వీడియోను రిలీజ్ చేశారు.

మొత్తం ఒక నిమిషం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిబిరాలపై బాంబులను జారవిడిచి ఆ శిబిరాలను ధ్వంసం చేయడం కనిపిస్తుంది. అయితే ఈ యుద్ధ విమానాలు బాలాకోట్‌ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మిరాజ్ -2000 ఫైటర్ జెట్లా కాదా అనేది వీడియోలో స్పష్టంగా లేదు. ఫిబ్రవరి 26న మిరాజ్-2000 యుద్ధ విమానాలు దేశంలోని పలు ఎయిర్‌బేస్‌ల నుంచి టేకాఫ్ తీసుకుని బాలాకోట్‌పై మెరుపు దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లో బాలాకోట్‌ ఉంది.

ఫిబ్రవరి 14వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పుల్వామా దాడులకు ఎలా ప్రతీకారం తీర్చుకుందో వీడియోలోని వాయిస్ ఓవర్‌లో వినిపిస్తుంది. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. వాయిస్‌ ఓవర్‌తో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్లు ఒక గదిలో మాట్లాడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి.ఆ తర్వాత మిరాజ్-2000 యుద్ధ విమానాల దగ్గరకు పైలట్లు పరుగులు తీసే దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్, కంట్రోల్ సెంటర్లు, లక్ష్యాలను టార్గెట్ చేస్తున్న రేడార్లు వంటి విజువల్స్ కనిపిస్తాయి.

అంతేకాదు ఫిబ్రవరి 27న భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన చిన్నపాటి డాగ్ ఫైట్ కూడా వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మిగ్ -21 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే దృశ్యాలు కూడా కనిపించాయి. ఈ డాగ్ ఫైట్‌లోనే అభినందన్ వర్థమాన్ కమాండ్ చేస్తున్న యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలడం, ఆయన సురక్షితంగా బయటపడి, పాక్ సైన్యం చేతులకు చిక్కడం జరిగాయి. ఈ వీడియో చూస్తున్న వారికి రోమాలు నిక్కపొడుచుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు.

29 Comments

29 Comments

  1. Pingback: axiolabs legit steroids

  2. Pingback: W88

  3. Pingback: the asigo system reviews

  4. Pingback: bexar-county-ductless.info

  5. Pingback: english bulldogs for sale in wi

  6. Pingback: kid

  7. Pingback: Is Bitcoin Era legitimate or not?

  8. Pingback: fun88

  9. Pingback: cheap wig shops near me now

  10. Pingback: Devops Companies

  11. Pingback: security as code

  12. Pingback: Carpetcleaningconway

  13. Pingback: cc dumps

  14. Pingback: sex robots shemale

  15. Pingback: Peter Comisar Disgraced Ex Goldman Sachs Banker Sued By Scooter Braun For Fraud.

  16. Pingback: spectrum oils

  17. Pingback: 토토

  18. Pingback: Runtz Marijuana

  19. Pingback: relx

  20. Pingback: maxbet

  21. Pingback: sig sauer firearms for sale

  22. Pingback: sbobet

  23. Pingback: What is scrum velocity

  24. Pingback: sbo

  25. Pingback: can drug dogs smell pills,

  26. Pingback: aller à

  27. Pingback: redirected here

  28. Pingback: software for Automation testing

Leave a Reply

Your email address will not be published.

four × 1 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us