తెలుగు

భారత్-రష్యాలు దానికి పూర్తి వ్యతిరేకం

భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనడంతో పాటుగా,వ్లాదివోత్సక్ లో జరిగే 5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిధిగా రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోవ్లాదివోత్సక్ లో సమావేశమయ్యారు. పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. EEF పాల్గొనాల పుతిన్ తనను ఆహ్వానించడం గొప్ప గౌరవమైన విషయమని మోడీ అన్నారు. భారత్-రష్యాల మధ్య మద్దతుకు కొత్త కోణాన్ని ఇవ్వడానికి ఇది చారిత్రక సందర్భమన్నారు. రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు.

తనకు రష్యా అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడంపై మోడీ స్పందిస్తూ…రష్యా ప్రభుత్వానికి,ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన 2 దేశాల ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ప్రదర్శిస్తుంది. ఇది 1.3 బిలియన్ల భారతీయులకు గౌరవప్రదమైన విషయం. రష్యా భారతదేశపు సమగ్ర ఫ్రెండ్,నమ్మదగిన భాగస్వామి. రెండు దేశాల ప్రత్యేక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై రష్యన్ మీడియా వ్యక్తిగతంగా దృష్టి పెట్టిందని మోడీ అన్నారు. మోడీ,పుతిన్ ల సమక్షంలో ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి..రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, ఇంధనం మరియు కనెక్టివిటీ కారిడార్లపై రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాధినేతలు జాయింట్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

వ్లాదివోత్సక్ వచ్చిన తొలి భారత ప్రధాని తానే కావడం చాలా సంతోషంగా ఉందని మోడీ అన్నారు. తనను ఇక్కడికి ఆహ్వానించిన పుతిన్ కు ధన్యవాదాలు తెలిపారు. 2001లో జరిగిన వార్షిక ద్వైపాక్షిక సదస్సు రష్యాలో జరిగిన సమయంలో పుతిన్ అప్పుడు దేశ అధ్యక్షుడిగా ఉన్నాడని,ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పటి భారత ప్రధాని వాజే పేయి డెలిగేషన్ లో తాను గుజరాత్ సీఎంగా రష్యాకు వచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఏ దేశ అంతర్గత వ్యవహారంలోనైనా ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని భారత్-రష్యాలు వ్యతిరేకిస్తాయని మోడీ అన్నారు.

37 Comments

37 Comments

  1. Pingback: 메이저놀이터

  2. Pingback: W88

  3. Pingback: https://theplumbernearme.com.au/melbourne-metro/aspendale-gardens/

  4. Pingback: Tarrant-County-Electric.info

  5. Pingback: CBD Flower

  6. Pingback: akc english bulldog puppies for sale in georgia

  7. Pingback: buy weed online

  8. Pingback: Scannable

  9. Pingback: 메이저놀이터

  10. Pingback: unique video star transitions

  11. Pingback: w88

  12. Pingback: Eat Verts

  13. Pingback: Software Regression testing

  14. Pingback: digital transformation consultants

  15. Pingback: cvv dumps shop

  16. Pingback: pialabet

  17. Pingback: www.reallydiamond.com

  18. Pingback: Urban Nido

  19. Pingback: click this link here now

  20. Pingback: 토토사이트 추천

  21. Pingback: sell cvv

  22. Pingback: nova88

  23. Pingback: finding magic mushrooms in ohio​

  24. Pingback: cornhole wrap

  25. Pingback: เงินด่วน

  26. Pingback: sbobet

  27. Pingback: อนิเมะ

  28. Pingback: sbobet

  29. Pingback: water damage companies

  30. Pingback: รวมค่ายเกมส์

  31. Pingback: สมัคร superslot

  32. Pingback: BINANCE SU

  33. Pingback: 토렌트

  34. Pingback: click for more info

  35. Pingback: dmt buy online uk

Leave a Reply

Your email address will not be published.

1 × 3 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us