తెలుగు

ఈ యువనేత సీఎం కావాలంటే.తెలుగువారిని ప్రసన్నం చేసుకోవాలి

ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో వివిధ భాషల్లో వర్లీ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారాయన. నమస్తే వర్లీ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వర్లీలో ఇప్పుడీ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇదిలాఉండగా, నిన్న ఆదిత్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లే ముందు ఆదిత్య.. ఇంట్లోనే శివసేన వ్యవస్థాపకుడు, తాతయ్య బాలా సాహేబ్ థాకరే ఫోటో వద్ద ఆస్సులు తీసుకున్నారు. ఆదిత్య థాకరే తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఆయన ఆస్తి మొత్తం 16 కోట్ల 5 లక్షలు. అతని వద్ద ఓ బీఎండబ్ల్యూ కారు కూడా ఉన్నది. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలను ఆదిత్య పేర్కొన్నారు.

శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో సామాజిక సేవ చేసే సాంప్రదాయం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందు అనుకున్నాం, కానీ పరిస్థితులు మారాయి, నియోజకవర్గ ప్రజల కోసం ఆదిత్య ఎప్పుడూ అండగా ఉంటారని భావిస్తున్నట్లు ఉద్దవ్ తెలిపారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

35 Comments

35 Comments

  1. Pingback: sex porno indir

  2. Pingback: pengeluaran sdy

  3. Pingback: كلمات

  4. Pingback: axiolabs steroids any good

  5. Pingback: 4generators.info

  6. Pingback: 7lab steroids

  7. Pingback: digital marketing agency Hong Kong

  8. Pingback: buy jedi kush strain/seeds use for pain, anxiety, sleep for sale near me in bulk in usa uk canada australia from a real online dispensary with free overnight delivery

  9. Pingback: lo de online

  10. Pingback: Eddie Frenay

  11. Pingback: USed pinball machines for sale

  12. Pingback: devops

  13. Pingback: reputation management services

  14. Pingback: best online wig store

  15. Pingback: 토렌트사이트

  16. Pingback: Functional testing

  17. Pingback: regression testing

  18. Pingback: Digital Transformation Company

  19. Pingback: Rescue Tow San Diego

  20. Pingback: Tow Rosemead

  21. Pingback: high waisted sexy underwear for women

  22. Pingback: mens rolex fake

  23. Pingback: cvv to cashapp

  24. Pingback: eedblog

  25. Pingback: rent a scooter in st pete beach

  26. Pingback: good site to buy live cvv

  27. Pingback: สล็อตวอเลท

  28. Pingback: ถาดกระดาษ

  29. Pingback: ทางเข้า maxbet

  30. Pingback: maxbet

  31. Pingback: sbo

  32. Pingback: sbo

  33. Pingback: sbobet

  34. Pingback: buy Colombian cocaine Texas

  35. Pingback: maxbet

Leave a Reply

Your email address will not be published.

3 × four =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us