తెలుగు

సైరా సక్సెస్ కోసం : యాదాద్రిలో పూజలు చేసిన చిరంజీవి సతీమణి సురేఖ

నటుడు చిరంజీవి సతీమణి సురేఖ యాదాద్రి లక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్నారు.. శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న ఆమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైరా సినిమా విడుదల సంధర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్టు ఆమే తెలిపారు. ఆక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలోనే విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు సురేఖ తెలిపారు.

ఈ సంధర్భంగా ఆమెకు ఆలయ పండితులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. రాజకీయాల నుండి బయటకు వచ్చిన తర్వాత నటుడు, మెగాస్టార్ చిరంజీవి నటించిన 151 చిత్రం ‘ సైరా’ కావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అతిపెద్ద బడ్జెట్‌తో స్వయంగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మించిన సినిమా కావడం కూడ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రీ రీలీజ్ ఫంక్షన్ అభిమానులతో కిటకిటలాడింది.

మరోవైపు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన సినిమాను తీయాలనే ఆకాంక్ష గత పది సంవత్సరాలుగా ఉందని స్యయంగా చిరంజీవి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే… సెన్సార్ పూర్తి చేసుకుని గాంధి జయంతిన విడుదలకు సిద్దమైంది.

35 Comments

35 Comments

  1. Pingback: https://www.pasjonisci.pl/

  2. Pingback: 카지노사이트

  3. Pingback: addiction

  4. Pingback: ignou synopsis

  5. Pingback: tratamente

  6. Pingback: keto diet pills

  7. Pingback: rolex replica d12 steelinox 62523h18 price

  8. Pingback: fun88.viet

  9. Pingback: http://63.250.38.81

  10. Pingback: Coolsculpting

  11. Pingback: money loophole software

  12. Pingback: cuanto es un bitcoin en dolares

  13. Pingback: baby trend expedition jogger travel system

  14. Pingback: carpet cleaning companies in london colney

  15. Pingback: DevOps

  16. Pingback: mơ tắm sông đánh đề con gì

  17. Pingback: Software testing company

  18. Pingback: lace front wigs

  19. Pingback: Caleffi 573001 manuals

  20. Pingback: Regression testing

  21. Pingback: online dumps shop

  22. Pingback: 꽃계열 사이트

  23. Pingback: sexual identity fluidity

  24. Pingback: bahis giriş

  25. Pingback: Bilad Alrafidain University |Bilad |Alrafidain |college students

  26. Pingback: How To Present Hypothesis In Research Paper

  27. Pingback: campbellplumbers.com

  28. Pingback: 여우코믹스

  29. Pingback: journeybeginz.com

  30. Pingback: where to buy microdosing mushrooms​

  31. Pingback: สล็อตวอเลท

  32. Pingback: nova88

  33. Pingback: บาคาร่าเว็บตรง

  34. Pingback: weed edible gummy worms

  35. Pingback: buy benelli firearms

Leave a Reply

Your email address will not be published.

13 − five =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us