తెలుగు

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు భ్రమే

Situation in Kashmir peaceful: Officials

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీరుపై శ్రీనగర్‌ మేయర్‌, జేకేపీసీ అధికార ప్రతినిధి జునైద్‌ అజిమ్‌ మట్టు మండిపడ్డారు. కశ్మీర్‌ లోయలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నదని కేంద్రం చెప్తున్న వాదన చాలా అవాస్తవికంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసి.. జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌ మేయర్‌కు కేంద్రం కేంద్ర సహాయమంత్రి హోదాను కల్పించింది. అయితే, ఆర్టికల్‌ 370ను రద్దుచేయడంతో కశ్మీర్‌ అంతటా అస్తిత్వ సంక్షోభం నెలకొందని మట్టు తాజాగా మీడియాతో పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ తమ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. నెలరోజులుగా కశ్మీర్‌లో ఆంక్షలు విధించడంతో కశ్మీరీలు తమ ఆప్తులతో కనీసం మాట్లాడలేకపోతున్నారని, కమ్యూనికేషన్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో కశ్మీరీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

31 Comments

31 Comments

  1. Pingback: sbobet

  2. Pingback: market research companies Toronto

  3. Pingback: https://theplumbernearme.com.au/sydney-metro/sydney-olympic-park/

  4. Pingback: เงินกู้มหาสารคาม

  5. Pingback: top10best

  6. Pingback: plumber near me in Howard

  7. Pingback: lo de online

  8. Pingback: Sweet shop online

  9. Pingback: is blazing trader a scam?

  10. Pingback: bitcoin evolution

  11. Pingback: replica rolex

  12. Pingback: Study in Uganda

  13. Pingback: CI-CD Pipeline

  14. Pingback: DevOps Outsourcing model

  15. Pingback: visit url

  16. Pingback: Industrielle Dampfkessel für ganz Deutschland

  17. Pingback: replica rolex explorer 1655

  18. Pingback: rolex day date fakes

  19. Pingback: covid-19

  20. Pingback: 포커에이스

  21. Pingback: 카지노사이트

  22. Pingback: Digital Transformation Services Consulting Company

  23. Pingback: map search for homes

  24. Pingback: replica hublot watches ebay

  25. Pingback: Chaturbate Rosacute

  26. Pingback: sbobet

  27. Pingback: เงินด่วน 10 นาที โอนเข้าบัญชี

  28. Pingback: how to grow golden teacher mushroom spores,

  29. Pingback: พรมปูพื้นรถยนต์

  30. Pingback: lion's mane mushrooms for sale

  31. Pingback: ผลบอล

Leave a Reply

Your email address will not be published.

sixteen − ten =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us