తెలుగు

2 వేల నోట్లు బంద్.. అందుకే ఏటీఎం విత్‌డ్రాల పెంపు

పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ. 2 వేల నోటు, రూ. 500 నోటు ఇక ముందు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల వాడకాన్ని తగ్గిస్తూ..తిరిగి వాటిని ఆర్బీఐ వెనక్కి తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఇక ముందు రూ. 2 వేల నోట్లు రాకుండా చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఏటీఎంలలో 2 వేల నోట్ల కట్టలను ఉంచే అరలను తొలగిస్తున్నారు. త్వరలో రూ. 500 నోట్ల అరలు కూడా తీసేస్తారని సమాచారం. భవిష్యత్‌లో మిగతా బ్యాంకులు కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశముంది. ఇప్పటికే చాలా ఏటీఎంల నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు.

రూ. 100,రూ. 200 భారీ మొత్తంలో చలామణిలో ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న నోట్ల కారణంగా ఏటీఎంలలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండడంతో విత్ డ్రాలను పెంచేందుకు సిద్ధమయ్యారు. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

34 Comments

34 Comments

  1. Pingback: ignou report

  2. Pingback: Legal document preparation

  3. Pingback: homework help

  4. Pingback: Tattoo Supplies

  5. Pingback: best replica watches review

  6. Pingback: Vital Flow Review

  7. Pingback: Can I withdraw cryptocurrency from Bitcoin Era?

  8. Pingback: btc loophole

  9. Pingback: 43cbd

  10. Pingback: Harold Jahn Canada

  11. Pingback: DevOps strategy

  12. Pingback: best cbd reddit

  13. Pingback: 메이저놀이터

  14. Pingback: diamond art kits

  15. Pingback: replica watches

  16. Pingback: capellano.com

  17. Pingback: automation tool for web application testing

  18. Pingback: Mount Vernon roofing company

  19. Pingback: 리버홀덤

  20. Pingback: forex trading

  21. Pingback: Dating website

  22. Pingback: สล็อตเว็บตรง

  23. Pingback: trực tiếp bóng đá hôm nay

  24. Pingback: hydrogen kit for trucks/47% Fuel-Saving Plug-N-Play HHO Kit HHO generator Hydrogen kits for cars trucks

  25. Pingback: sbo

  26. Pingback: sbo

  27. Pingback: sbobet

  28. Pingback: บาคาร่า

  29. Pingback: sbobet

  30. Pingback: Chèque

  31. Pingback: custom cornhole boards

  32. Pingback: Trenbolon Tabletten Kaufen

  33. Pingback: white gushers strain

  34. Pingback: ดูซีรี่ย์

Leave a Reply

Your email address will not be published.

four × one =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us