తెలుగు

గృహనిర్బంధం నుంచి కశ్మీర్ నాయకులు విడుదల

After war of words at United Nations, protests in Kashmir Valley, curbs back

ఆర్టికల్ 370రద్దు సమయం నుంచి గృహనిర్బంధంలో ఉంచిన వివిధ కశ్మీర్ పార్టీల రాజకీయ నాయకులను గృహనిర్బంధం నుంచి వదిలేసినట్లు జమ్మూకశ్మీర్ యంత్రాంగం తెలిపింది. దాదాపు రెండు నెలల తర్వాత వారిని గృహనిర్భంధం నుంచి విడుదల చేశారు. అయితే కొందరు చాలా ముఖ్యమైన నాయకులు…మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీ వంటి కొద్ది మందిని మాత్రం ఇంకా గృహనిర్భంధంలోనే ఉంచారు.

ప్రజా భద్రత చట్టం కింద ఫరూక్ నిసెప్టెంబర్-16,2019న హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం కఠిన నిబంధనలే ఉన్నాయి. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. అతను రెండేళ్ల వరకు కోర్టు విచారణ లేకుండానే ఇంటిలో నిర్బంధించి ఉంచబడతారు. అయితే బంధువులు, స్నేహితులను కూడా కలుసుకోవడానికి అనుమతించరు. అయితే ఒక ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడిపై, ముఖ్యంగా ఒక ఎంపీ, మాజీ ముఖ్యమంత్రిపై పిఎస్ఎ చట్టం ఉపయోగించడం ఇదే మొదటిసారి. సాధారణంగా, ఇది ఉగ్రవాదులను, వేర్పాటువాదులను లేదా రాళ్లు విసిరేవారిని అరెస్టు చేయడానికి ఉపయోగించబడింది.

ఆర్టికల్ 370రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్త పరిస్థుతులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పలువురు రాజకీయనాయకులను గృహనిర్బంధంలో ఉంచడాన్ని జమ్మూకశ్మీర్ యంత్రాంగం,బీజేపీ సమర్థించుకున్న విషయం తెలిసిందే.

కశ్మీర్ నాయకులను తాము జైళ్లల్లో బంధించలేదని,గెస్ట్ లు చూస్తున్నామని,విఐపీ బంగ్లాలలో వారిని ఉంచినట్లు ఇటీవల కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వ్యాఖ్యానించారు. తాము వారికి హాలీవుడ్ సినిమాల సీడీలను కూడా ఇచ్చామని,వారికి జిమ్ ఫెసిలిటీని కూడా కల్పించామని,వారు హౌస్ అరెస్ట్ లో లేరని,హౌస్ గెస్ట్ లుగా ఉన్నారని అన్నారు.

35 Comments

35 Comments

 1. Pingback: nhạc con lợn

 2. Pingback: Best Drones Under $300

 3. Pingback: Connecticut.perfecthealth101.net

 4. Pingback: CBD OIL

 5. Pingback: 먹튀코다

 6. Pingback: uniccshop.bazar

 7. Pingback: Buy Medical marijuana online

 8. Pingback: here

 9. Pingback: huong dan 188bet

 10. Pingback: Eddie Frenay

 11. Pingback: 사설토토

 12. Pingback: bitcoin era review 2020

 13. Pingback: british dragon steroids uk

 14. Pingback: buy marijuana online

 15. Pingback: drag queen wigs

 16. Pingback: monofilament wigs under $100

 17. Pingback: Kampala International University

 18. Pingback: LG KG288 manuals

 19. Pingback: JVC XV-N318S manuals

 20. Pingback: Digital Transformation

 21. Pingback: sexual identity assessment

 22. Pingback: Glo Extracts White Widow

 23. Pingback: คาสิโนออนไลน์เว็บตรง

 24. Pingback: Camera Espia Flagra Mulher Fazendo Sexo Amadores

 25. Pingback: order magic mushrooms

 26. Pingback: dumps plus pin

 27. Pingback: sbobet

 28. Pingback: Usa Inmate

 29. Pingback: sportsbet

 30. Pingback: ssstiktok

 31. Pingback: เอสบีโอเบท

 32. Pingback: Key Wall Safe

 33. Pingback: Spy cam Porn

 34. Pingback: trouver plus ici

 35. Pingback: here

Leave a Reply

Your email address will not be published.

three × one =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us