తెలుగు

పాక్ లో భారీగా దొంగ నోట్ల ముద్రణ: నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా భారత్ కు: రూ.50 లక్షల నగదు పట్టివేత

భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రకు తెర తీసింది పాకిస్తాన్. విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా మన దేశ కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. భారత్ లో తిష్ట వేసినట్లుగా అనుమానిస్తోన్న ఉగ్రవాదులకు ఆ నకిలీ నోట్లను చేరవేస్తోంది. ఉగ్రవాదుల ద్వారా విస్తృతంగా వాటిని చలామణిలోకి తీసుకుని వస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. పాకిస్తాన్ లో ముద్రించిన నకిలీ నోట్లను నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇప్పటికే భారత్ లోని కొన్ని ప్రధాన నగరాల్లో నివాసం ఉంటున్నట్లుగా భావిస్తున్న లష్కరేతొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు చేరేలా నెట్ వర్క్ ను రూపొందించుకుందని, వారి ద్వారా నకిలీ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకొచ్చేలా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మన దేశానికి చెందిన 2000, 500, 200 రూపాయల నోట్ల కట్లలు వెలగు చూశాయి. అవన్నీ నకిలీవే. వాటిని పాకిస్తాన్ లో ముద్రించి, బంగ్లాదేశ్ గుండా భారత్ లోని ప్రధాన నగరాలకు చేరవేయడానికి కుట్ర పన్నినట్లు తేలింది.

రెండు నెలల కిందట పాకిస్తాన్ జాతీయుడైన యూనుస్ అన్సారీ అనే వ్యక్తిని నేపాల్ పోలీసులు ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 70 లక్షల రూపాయలకు పైగా మన దేశ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల కిందట అదే తరహాలో ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 లక్షల రూపాయల నకిలీ నోట్లను పట్టుకున్నారు. భారత్ లో నివసిస్తోన్న సల్మాన్ షేరా అనే వ్యక్తికి అందేలా పంపించిన ఓ పార్సెల్ లో నకిలీ నోట్లు కనిపించాయి.

బంగ్లాదేశ్ అధికారులు ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించారు. దీనిపై అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూపీ లాగారు. నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చలమాణిలోకి తీసుకుని రావడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోన్న విషయాన్ని నిజమేనని నిర్ధారించారు. ఇదివరకు ఖాట్మండూ విమానాశ్రయంలో లభించిన 70 లక్షల రూపాయలు, తాజాగా ఢాకాలో ఓ పార్సిల్ ప్యాకెట్ లో దొరికిన కరెన్సీ నకిలీదని తేల్చారు. ఈ నకిలీ నోట్లన్నింటినీ లష్కరే తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

37 Comments

37 Comments

 1. Pingback: Replica where to sell rolex watches

 2. Pingback: maha pharma for sale

 3. Pingback: Rocky Mount plumber

 4. Pingback: replicas zegarków

 5. Pingback: nha cai so de

 6. Pingback: the wig shop

 7. Pingback: Sig Sauer

 8. Pingback: Harold Jahn Utah

 9. Pingback: Hire online app developers Canada

 10. Pingback: cheap wigs

 11. Pingback: fake watches

 12. Pingback: patek philippe replica

 13. Pingback: GE FUM21SVRWW manuals

 14. Pingback: Industrielle Dampfkessel für ganz Deutschland

 15. Pingback: Buy Guns Online

 16. Pingback: Sexy Robótica

 17. Pingback: Web Site

 18. Pingback: Villas in Gated Communities for sale in Hyderabad

 19. Pingback: sex dolls

 20. Pingback: carpet cleaning london colney

 21. Pingback: Plymouth workers call in sick more than any other UK city

 22. Pingback: Institutional Repository

 23. Pingback: แทงบอลออนไลน์

 24. Pingback: sbo

 25. Pingback: sbo

 26. Pingback: maxbet

 27. Pingback: Buy Henry Firearms

 28. Pingback: buy amazon virtual credit card with bitcoin anonymous 21

 29. Pingback: find here

 30. Pingback: punch bars box

 31. Pingback: สล็อตเว็บตรง

 32. Pingback: click the following web page

 33. Pingback: tv size

 34. Pingback: magnum research 1911 10mm

 35. Pingback: รับแพ็คสินค้า

Leave a Reply

Your email address will not be published.

1 × five =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us