తెలుగు

పసిడి; మెరుపులు

గుంటూరు (సంగడిగుంట) : పెరిగిన బంగారం ధరలు వినియోగదారులను కొనుగోలుకు దూరం చేస్తుంటే వ్యాపారాలు మందగించాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. శ్రావణ మాసంలో ఏటా వివాహ ముహూర్తాలు, మంచిదని కొందరు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో గుంటూరులో కార్పొరేట్‌ షాపులు, రిటైల్‌ మార్కెట్‌లలో కలిపి సుమారుగా రోజుకు నాలుగు కిలోల బంగారం అమ్మకం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా నెలకున్న వాణిజ్య యుద్ధంలో భాగంగా మదుపర్లు బంగారం వైపు చూడడంతో పసిడి రోజుకోరకంగా రేట్లు పెంచుకుంటుంది.

శుక్రవారం గుంటూరు మార్కెట్‌లో గ్రాము బంగారం రూ.3,650, వెండి రూ.48 గాను ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము నాలుగువేల దాటింది. డాలర్‌ మారకం విలువ మరికొన్ని పరిస్థితులు కలిపి గుంటూరు మార్కెట్‌లో ఈ రేట్లు ఉన్నాయి. అయితే రేట్లు పెరగడం ప్రారంభమైన నెల రోజుల నుంచి అమ్మకాలు మాత్రం 75 శాతం నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బంగారం పెరగడంతో కొనలేక కొందరు దూరమయ్యారని తెలిపారు. కొనగలిగిన శక్తి ఉన్న వారు తగ్గుతుందన్న ఆశతో కొనుగోళ్ళను నిలిపివేశారు. దీంతో వ్యాపారాలు మందగించి పోయాయని, వస్తువులకు కూడా డిమాండ్‌ తగ్గిందని తెలిపారు. వెండి మార్కెట్‌ కూడా గ్రాముకు 80 పెరగడంతో అదే పరిస్థితి నెలకుని ఉందని తెలిపారు.

తాకట్టు వ్యాపారులు ఖుషీ బంగారం రేటు ఊహించని విధంగా పెరగడంతో బంగారం వ్యాపారులు దిగాలుగా ఉంటే తాకట్టు వ్యాపారులు మాత్రం ఆనందంగా ఉన్నారు. వారి వద్ద తనఖా పెట్టిన వస్తువులు రేట్లు పెరగడంతో విడిపించుకు వెళతారని కొందరు.. ఇప్పటికే వదిలివేసుకున్న వస్తువులకు రేట్లు పెరగడం వల్ల తమకు వడ్డీతో సహ గిట్టుబాటు అవుతుందని మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రాముకు గుంటూరు మార్కెట్‌లో రూ.1,,800 అప్పు ఇవ్వగా ప్రస్తుతం రూ.2,500 వరకు ఇస్తున్నారు.

34 Comments

34 Comments

  1. Pingback: 카지노

  2. Pingback: Free video sex chat with horny babes

  3. Pingback: 7lab pharma steroids for sale

  4. Pingback: live result sgp hari ini

  5. Pingback: noob replica watches

  6. Pingback: here

  7. Pingback: https://eatverts.com

  8. Pingback: pinewswire.net

  9. Pingback: immediate edge

  10. Pingback: 안전공원

  11. Pingback: sigma vape shop

  12. Pingback: Regression Testing Services

  13. Pingback: cheap sex dolls in action

  14. Pingback: omega replika

  15. Pingback: best rolex replica

  16. Pingback: Industrielle Dampfkessel für ganz Deutschland

  17. Pingback: euroclub-th

  18. Pingback: fake rolex watches for sale

  19. Pingback: rolex deepsea blue dial

  20. Pingback: morenas

  21. Pingback: betflix

  22. Pingback: good dumps cc

  23. Pingback: mushroom chocolate bars

  24. Pingback: sbo

  25. Pingback: prevent screenshot

  26. Pingback: Generac GP2500i

  27. Pingback: anchor

  28. Pingback: visit our website

  29. Pingback: visit the website

  30. Pingback: Winstrol Deutschland kaufen

  31. Pingback: visit this web-site

  32. Pingback: mushroom growing kits psilocybin oregon​

  33. Pingback: 방콕 변마

  34. Pingback: Betkick

Leave a Reply

Your email address will not be published.

1 × 4 =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us