తెలుగు

22 నుంచి మరో దఫా గనుల వేలం

ఈ నెల 22 నుంచి నవంబర్ 1 వరకు ఏడు ఖనిజపు గనులను వేలం వేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలో ఉన్న ఈ గనుల్లో 148.011 మిలియన్ టన్నుల రిజర్వులు ఉన్నట్లు అంచనా. వీటిలో నాలుగు లైమ్ స్టోన్, రెండు క్రోమైట్, ఒకటి గ్రాఫైట్ అని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రల్హద్ జోషి మాట్లాడుతూ..తొలుత వచ్చిన సంస్థలకే ఈ గనులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ గనుల వేలం పారదర్శకంగా జరుగనున్నదని, ఒడిశా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నట్లు మంత్రి చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ గనుల వేలం పారదర్శకంగా జరుగనున్నదని, ఒడిశా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నట్లు మంత్రి చెప్పారు.

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us