Bahrain
బెహ్రైన్: భారత రాయబార కార్యాలయం – మోసగింపు ఫోను కాల్స్ పై సలహా
మోసగించడమే లక్ష్యంగా టెలిఫోన్ కాల్స్ చేయడానికి భారత రాయబార కార్యాలయం టెలిఫోన్ లైన్లను కొందరు మోసగించి ఉపయోగిస్తున్నట్లు దౌత్యకార్యాలయానికి తెలియ వచ్చింది. వీటిలో కొన్ని కాల్స్ ఎంబసీ టెలిఫోన్ నంబర్ (973-17560360) నుండి...