వానరాల సభలా ఉంది కదూ! బాంక్సే వేసిన ఈ అరుదైన వ్యంగ్య చిత్రాన్ని ప్రముఖ వేలం సంస్థ సోథ్ బే శుక్రవారం లండన్లోని తన కార్యాలయంలో అమ్మకం నిమిత్తం ప్రదర్శించింది. అక్టోబరు 3న జరిగే వేలంలో దీనికి సుమారు రూ.17.64 కోట్లు
(2.5 మిలియన్ డాలర్లు) వరకూ పలకవచ్చని అంచనా.
