తెలుగు

చంద్రుడిపైకి చంద్రయాన్-2 ..మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో అద్భుతం

‘Terrifying’ 15 Minutes Await Chandrayaan-2 as India’s Ambitious Moon Mission Looks to Create History Ton… – News18

మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-2 సెప్టెంబర్ 7 శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై ల్యాండ్ కానుంది.విక్రమ్ ల్యాండర్‌ను సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 1 గంట నుంచి 2 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్‌కు ఛార్జింగ్ ఇవ్వనుంది. ఇక ఈ మొత్తం ప్రక్రియను బెంగళూరు నుంచి ప్రధాని మోడీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మోడీతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇస్రో ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తారు.

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

West Bengal

Eastern Regional Office
Indsamachar Digital Media
Siddha Gibson 1,
Gibson Lane, 1st floor, R. No. 114,
Kolkata – 700069.
West Bengal.

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us