న్యూఢిల్లీ : భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యంత శక్తివంతమైన స్పైస్ 2000 బాంబులు వచ్చాయి. భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్ 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఈ సరికొత్త బాంబులకు భవనాలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వాయుసేన పాకిస్థాన్ ధేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసింది. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది.
Pingback: press release distribution of press release
Pingback: Geen Effect
Pingback: Dumps with pin 2020 - Legit Dumps with Pin shop 2020
Pingback: reviews
Pingback: 카지노
Pingback: huong dan 188bet
Pingback: Digital Marketing
Pingback: iceland travel
Pingback: 토토사이트
Pingback: replica rolex
Pingback: shrimp
Pingback: KIU
Pingback: Philips AW5000 manuals
Pingback: 프로툰
Pingback: Devops tools
Pingback: 3d printer
Pingback: 카지노사이트
Pingback: hack instagram
Pingback: one up psilocybin mushroom chocolate bars for sale
Pingback: morenas
Pingback: Esport
Pingback: Asian Camgirl Chaturbate
Pingback: chaturbate nederlandse sterren
Pingback: bubba kush strain allbud,
Pingback: แอพเงินด่วน
Pingback: dmt vape pen
Pingback: เอสบีโอเบท
Pingback: sbobet
Pingback: visit this website
Pingback: my latest blog post
Pingback: dispensary near me
Pingback: Magic mushroom recipies
Pingback: Stanozolol Injektion Kaufen
Pingback: funny post
Pingback: 늑대닷컴