తెలుగు

పార్లమెంటరీ ప్యానల్‌లో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు చోటు

Congress’ Jyotiraditya Scindia criticises Pragya Thakur’s ‘marak shakti’ remark, asks BJP to introspect for ‘bringing such a person into politics’ – Firstpost

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు చోటు కల్పించారు. ఈ కమిటీలో మొత్తం 21 మంది ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రజ్ఞా ఠాకూర్ ప్రస్తుతం భోపాల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ప్రజ్ఞా ఠాకూర్ విజయం సాధించారు.

రక్షణ రంగానికి చెందిన పార్లమెంటరీ కమిటీలో సాధ్వికి చోటు కల్పించడంపై కాంగ్రెస్ ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై మండిపడింది. ”తీవ్రవాద కార్యకలాపాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న, గాడ్సేను పొగిడిన వ్యక్తిని పార్లమెంటు కమిటీలో నియమించడమంటే భద్రతా బలగాలను అవమానపరచడమే. అంతేకాకుండా ప్రతీ భారతీయుడ్ని అవమానించడమే” అని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ మండిపడింది.

4 Comments

4 Comments

  1. Pingback: 바카라사이트

  2. Pingback: Tess ter Horst

  3. Pingback: Types Of Fishing Poles

  4. Pingback: Furnace Repairs Shortys Plumbing and Heating

Leave a Reply

Your email address will not be published.

seven + fourteen =

News is information about current events. News is provided through many different media: word of mouth, printing, postal systems, broadcasting, electronic communication, and also on the testimony of observers and witnesses to events. It is also used as a platform to manufacture opinion for the population.

Contact Info

Address:
D 601  Riddhi Sidhi CHSL
Unnant Nagar Road 2
Kamaraj Nagar, Goreagaon West
Mumbai 400062 .

Email Id: [email protected]

Middle East

IND SAMACHAR
Digital Media W.L.L
Flat: 11, 1st floor, Bldg: A – 0782
Road: 0123, Block: 701, Tubli
Kingdom of Bahrain

Office Address

251 B-Wing,First Floor,
Orchard Corporate Park, Royal Palms,
Arey Road, Goreagon East,
Mumbai – 400065.

Download Our Mobile App

IndSamachar Android App IndSamachar IOS App
To Top
WhatsApp WhatsApp us